తిరుపతి ఫెర్టీ9 సెంటర్ లో పేషెంట్ల సంబురాలు..

Qubetvnews - February 11, 2025 / 05:52 PM IST

తిరుపతి ఫెర్టీ9 సెంటర్ లో పేషెంట్ల సంబురాలు..

సంతాన లేమి సమస్యలతో తిరుపతిలోని ఫెర్టీ9 సెంటర్ కు వచ్చిన పేషెంట్లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు చూడటంతో సంబురాలు చేసుకున్నారు. ఫెర్టీ9 సెంటర్ కు వచ్చిన ఐదుగురు కొత్త పేషెంట్లు సంతాన సాఫల్యం కలగడంతో డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.

ఈ ఐదుగురు పేషెంట్లది ఒక్కో గాథ. పిల్లలు లేక ఏళ్లుగా బాధపడ్డ వారికి ఫెర్టీ9 కొత్త సంతోషాన్ని నింపింది. ఐదుగురిలో ఇద్దరు పేషెంట్లు ఏడేళ్ల నుంచి పిల్లలు లేక ఇబ్బందులు పడ్డారు.

మూడో పేషెంట్ నాలుగేళ్ల నుంచి సంతాన సమస్యలతో అన్ని హాస్పిటల్స్ తిరిగి చివరకు ఫెర్టీ9 కి వచ్చారు.

నాలుగో పేషెంట్ పదేళ్ల నుంచి సంతానలేమి సమస్యలతో ఇబ్బందులు పడుతూ మన సెంటర్ తలుపు తట్టారు. ఐదో పేషెంట్ ఎనిమిదేళ్ల నుంచి సంతాన సమస్యలతో బాధపడుతున్నారు.

వీరందరికీ ఫర్టీ–9లో ఇచ్చిన ట్రీట్ మెంట్ తో ఇప్పుడు సంతానం పొందబోతున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్లతో కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఫెర్టీ9 సెంటర్ లో తమ ప్రయాణాన్ని, అనుభవాన్ని పంచుకున్నారు. డాక్టర్ సునీత సాధు గారెకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read Today's Latest Health in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Tags