The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
    • Telugu News » Andhra Pradesh

Andhra Pradesh

విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్

విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్

3 months ago

భారతదేశంలో ఉన్నత విద్యకు ఒక పెద్ద అడుగుగా, జార్జియాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన SEU – జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.2025 ఆగస్టు 5న, SEU ప్రతినిధులు మరియు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) అధికారుల మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, SEU కొత్త VMRDA షిప్ డెక్ భవనంలోని మూడవ అంతస్తును లీజు ప్రాతిపదికన తీసుకుంటుంది. […]

SEU’s Georgian National University First Overseas Campus at Vizag

3 months ago

In a major development for higher education in India, SEU – Georgian National University, one of Georgia’s top-ranked universities, is establishing its first-ever international campus in Visakhapatnam, Andhra Pradesh. On August 5, 2025, a significant MoU (Memorandum of Understanding) was signed between SEU representatives and officials of the Visakhapatnam Metropolitan Region Development Authority (VMRDA). As […]

Pawan Kalyan : రూ.5లక్షల విలువైన పుస్తకాలు కొన్న పవన్.. ఎందుకో తెలుసా..?

10 months ago

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ ఏం చేసినా సెన్సేషనే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన పోస్టులతోనే సోషల్ మీడియా నిండిపోతోంది. ఆయన వీడియోలతోనే యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సరిపోతోంది. కొన్ని సార్లు ఏం మాట్లాడకపోయినా సరే దాని గురించి పెద్ద చర్చనే జరుగుతుంది. అలాంటి పవన్ కల్యాణ్‌ తాజాగా చేసిన పని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ పుస్తక ఉత్సవాన్ని సమన్వయ […]

Vega Jewellers : కాకినాడలో బాలకృష్ణ సందడి.. వేగ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ప్రారంభం..!

11 months ago

Vega Jewellers : కాకినాడ పట్టణంలోని బాలాజీచెరువు సెంటర్ లో వేగ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. దీన్ని టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్ తో కలిసి ప్రారంభించారు. ఇది వేగ జ్యువెలర్స్ కు నాలుగో షోరూం. షోరూం ప్రారంభం సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడారు. నాకు వేగ జ్యువెలర్స్ తో ఎంతో అనుబంధం ఉంది. మహిళలకు కావాల్సిన అన్ని రకాల నగలు ఒకేచోట దొరికేది వేగ జ్యువెలర్స్ లోనే అన్నారు. బర్త్ […]

Rajyasabha bypolls : ఏపీలో రాజ్యసభ పదవుల జోరు.. చింతకాయల విజయ్ కు ఖాయమేనా..?

11 months ago

Rajya-sabha bypolls : ఏపీలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. ఇందులో రెండు స్థానాలకు నాలుగేళ్ల పదవి ఉంది. ఒక స్థానానికి మాత్రం రెండేళ్ల పదవి కాలం ఉంది. దీంతో ఈ మూడు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో కూటమి నుంచి పదవులు ఆశిస్తున్న వారిలో […]

Pawan Kalyan : మహారాష్ట్రలో పవన్ మ్యాజిక్.. ఎన్డీయేకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడా..?

11 months ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌.. ఇది పేరు కాదు తుఫాన్ అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించాడంటే పవర్ స్టార్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాణ్‌ ఇన్ని రోజులు ఏపీ పాలిటిక్స్ వరకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన మెల్లిమెల్లిగా పక్క రాష్ట్రాల్లో కూడా తన పవర్ చూపిస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ సభలకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. […]

Pawan Kalyan : పదేండ్లు కూటమిలోనే జనసేన.. పవన్ అసలు ప్లాన్ అదేనా..?

11 months ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. సినిమాలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. అయితే రాజకీయాలపై ఆయన పూర్తిగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్ లో రాజకీయాలపై పూర్తి పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొన్ని కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పదేండ్లు సీఎంగా ఉండాలని కోరారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ పదేండ్ల దాకా కూటమిలోనే ఉండాలని కోరుకుంటున్నారా […]

పవన్ రూపంలో బీజేపీకి దొరికిన పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్..!

11 months ago

బీజేపీలో మోడీ తర్వాత అంత క్రౌడ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పుకోవాలి. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి సీనియర్ల ఉన్నా వారికి జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. ఇక యూత్ వింగ్ లో చూసుకుంటే ఒకరిద్దరు ఎంపీలు ఉన్నా.. వారికి వారి రాష్ట్రాల్లో తప్ప పక్క రాష్ట్రాల్లో జనాలను ప్రభావితం చేసే అంత సీన్ లేదు. ఎన్డీయేలో చూసుకున్నా.. అంత స్టార్ ఇమేజ్ ముఖం బీజేపీకి ఇన్ని రోజులు లేదు. […]

Chandrababu : వైసీపీ నేతల కుటుంబాల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబు మార్పు కోరుకుంటున్నారా..?

12 months ago

Chandrababu : ఏపీ రాజకీయాల్లో జరిగినంత రచ్చ వేరే రాష్ట్రాల్లో ఎక్కడా జరగదేమో. అంతటి స్థాయిలో ఇక్కడ రాజకీయంగా రచ్చ జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారిపై విమర్శలు చేయడం హుందాతనం. కానీ నేతల కుటుంబ సభ్యులపై దారుణమైన కామెంట్లు చేసే సంస్కృతి కూడా ఉంది. ఇది చాలా వరకు హేయనీయమైనదే. అయితే దీనికి చంద్రబాబు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా దీనిపై మాట్లాడారు. జగన్ కుటుంబ […]

Ys Jagan : వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న జగన్.. టీడీపీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త..!

12 months ago

Ys Jagan : గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. అదే మాజీ సీఎం జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఏకంగా కోర్టులో పిటిషన్లు వేసేదాకా వెళ్లింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తే లేఖలు రాసుకోవడం.. షర్మిల ఏకంగా ప్రెస్ ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఏడ్చేయడం.. ఇలా నానా రచ్చ జరిగింది. కానీ జగన్ మాత్రం దీన్ని నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ఆస్తుల వివాదం ఇటు […]

Ys Jagan : షర్మిల ఆస్తుల వివాదంతో జగన్ కు రాజకీయ నష్టం లేనట్టే..?

12 months ago

Ys Jagan : షర్మిల-జగన్ పేర్లు ఇప్పుడు దేశంలోనే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీరిద్దరి ఆస్తుల గొడవపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తల్లి, చెల్లిని జగన్ కోర్టుకు లాగాడంటూ ఇటు షర్మిల, అటు ప్రత్యర్థులు ఇంకోవైపు ఆయనకు వ్యతిరేక మీడియా మొత్తం కట్టగట్టుకుని ప్రచారం చేస్తోంది. జగన్ ను ఒక దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఈ వివాదం వల్ల జగన్ కు రాజకీయ నష్టం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే […]

Jagan-Sharmila : జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు..?

12 months ago

Jagan-Sharmila : ఏపీ రాజకీయాల్లో జగన్, షర్మిల ఆస్తుల వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య రాజకీయంగా వైరం ఉండేది. కానీ ఇప్పుడు ఆస్తుల వివాదంగా మారింది. అసలు ఈ ఆస్తుల వివాదం ఏంటి.. ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 ఆగస్టు 31న జగన్, షర్మిల మధ్య ఎమ్ వోయూ ఒప్పందం కుదిరింది. ఈడీ, సీబీఐ అటాచ్ మెంట్ అయిన […]

Vijayamma : విజయమ్మ మీదే అందరి చూపు.. మీడియా ముందుకు వస్తుందా..?

12 months ago

Vijayamma : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఇన్ని రోజులు అంటే ఏదో రాజకీయ వైరం లాగానే వీరిద్దరి వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు పర్సనల్ అయిపోయింది. ఆస్తుల వివాదాన్ని నాలుగు గోడల మధ్య పరిష్కరించుకుంటే అయిపోయేదేమో. కానీ అలా చేయకుండా వారిద్దరూ మీడియా కెక్కారు. అదే వైఎస్ కుటుంబ చరిష్మాను తగ్గిస్తోందనే వాదన కూడా ఉంది. ఈ వివాదమంతా సరస్వతి కంపెనీ షేర్ల బదిలీ మీదనే ఉంది. ఈ షేర్లను […]

Chandrababu : చంద్రబాబులో గణనీయమైన మార్పు.. ఇమేజ్ పెంచుతోందా..?

1 year ago

Chandrababu : గతంలో ఉన్న చంద్రబాబు వేరు.. ఇప్పుడు మనం చూస్తున్న చంద్రబాబు వేరు. ఇద్దరికీ చాలా తేడా ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా విషయాల్లో మార్పును చూపిస్తున్నారు. ఆయన సీఎం అన్న అహం ఏ మాత్రం చూపించట్లేదు. తాను తగ్గి మరీ తన వాళ్లకు గౌరవం ఇస్తున్నారు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబును మించిన యోధుడు లేడు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు […]

Ys Jagan : మంచి తనమే జగన్ కొంప ముంచుతోందా.. షర్మిల అర్థం చేసుకోదెందుకు..?

1 year ago

Ys Jagan : మంచితనానికి రోజులు లేవు ఈ కాలంలో అనే సామెత జగన్ కు నిజంగా సరిపోతుందని అంటున్నారు వైసీపీ లీడర్లు. సొంత చెల్లిపై ఎనలేని ప్రేమనే ఆయన కొంప ముంచిందని అంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి సంపాదించిన ఆస్తుల్లో కూతుర్లకు ఎవరైనా వాటా ఇస్తున్నారా.. పెళ్లి సమయంలోనే ఎంతో కొంత ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వారి పెళ్లి తర్వాత తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా ఇవ్వట్లేదు. అలాంటిది తండ్రి చనిపోయిన పదేండ్ల తర్వాత.. […]

Ys Jagan : నా చెల్లి చీటర్.. ఆస్తుల్లో వాటా ఇవ్వను.. ఎన్ సీఎల్ టీలో జగన్ పిటిషన్..!

1 year ago

Ys Jagan : మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో ఎలాంటి వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు జగన్, భారతి కలిసి విజయమ్మ, షర్మిలపై న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సెప్టెంబర్ 9న వీరు పిటిషన్ వేశారు. ఇందులో జగన్ స్పష్టంగా తన వివరణ ఇచ్చారు. తన చెల్లెలు షర్మిలకు గతంలో తాను సిస్టర్ అఫెక్షన్ […]

Ys Jagan : మద్యం రేట్లను వాడుకోని జగన్.. అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తున్నారా..?

1 year ago

Ys Jagan : ఏపీలో ఇప్పుడు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల్లో మూడు అధికారంలో ఉంటే.. ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి జనాల చూపు ఆటోమేటిక్ గా మూడు పార్టీల మీద కంటే.. సింగిల్ పార్టీ మీదనే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జగన్ ఏం చేసినా.. ప్రభుత్వం మీద ఎలా పోరాడినా సరే జనాలు ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జగన్ […]

Ys Jagan : వైసీపీ కార్యకర్తల ఆవేదన.. తమను గుర్తించాంటూ వేడుకోలు..!

1 year ago

Ys Jagan : ఐదేండ్లు పార్టీ అధికారంలో ఉన్నా మాకేం లాభం జరగలేదు. పైగా నష్టపోయాం. ఇకనైనా మమ్మల్ని గుర్తించి ఆదరించండి అంటూ అడుగుతున్నారు సంత పార్టీ కేడర్. ఈ విషయం మాజీ సీఎం జగన్ కు లెటర్ల ద్వారా వివరిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న ఐదేండ్లలో ఏనాడు కూడా తన అనుచరులకు, కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా లాభం జరగాలని ఆలోచించలేదు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అనే నినాదంతోనే పనిచేశారు. అంతే తప్ప పథకాలు, ఇతర […]

Pawan Kalyan : చంద్రబాబు సైలెంట్.. పవన్ దూకుడు.. మీడియాలో ఇదే రచ్చ..!

1 year ago

Pawan Kalyan : ఇప్పుడు ఏపీలో ఎక్కువగా పవన్ పేరే వినిపిస్తోంది. అసలు ప్రభుత్వంలో చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా పవన్ కల్యాణ్‌ మాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లడ్డూ అంశం తర్వాత చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. కానీ పవన్ మాత్రం దూసుకుపోతున్నారు. ఇదే చాలా అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక ప్రభుత్వంలో సీఎం వాయిస్ కంటే వారే వాళ్ల వాయిస్ తక్కువగా వినిపించేలా చూసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఏది చెప్పాలన్నా.. ఎలాంటి వాయిస్ వినిపించాలన్నా సరే సీఎం […]

Vinesh Phogat : పడి లేచిన కెరటం.. వినేశ్ జీవితమే ఓ చరిత్ర..!

1 year ago

Vinesh Phogat : 2024 ఆగస్టు 7.. ఈ రోజును ఇండియా ఎన్నటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు దేశం గుండె బద్దలైంది. ఇంకొక్క అడుగు వేస్తే ఒలంపిక్స్ లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చేది. కానీ 100 గ్రాముల బరువు భారతీయుల కలను తుడిచేసింది. ఆ బరువు వినేశ్ ఫొగట్ జీవితాన్ని తలకిందులు చేసేసింది. అది వినేశ్ జీవితంలో చీకటి రోజుగా మిగిలిపోయింది. కట్ చేస్తే సరిగ్గా రెండు నెలలకు ఆమె గెలిచి చూపించింది. దేశం మొత్తం […]

Duvvada Srinivas : మాధురితో దువ్వాడ హల్చల్.. బహిరంగంగానే తిరుగుతున్న జంట..!

1 year ago

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మళ్లీ తెరమీదకు వచ్చారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న వీరిద్దరూ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అప్పట్లో దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, మధ్యలో దివ్వెల మాధురి.. అప్పట్లో ఈ ఫ్యామిలీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. రోజుకో ట్విస్టు తెరమీదకు రావడంతో ప్రజలు […]

Pawan Kalyan : పవన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా.. ఇంత పెద్ద వ్యూహం ఉందా..?

1 year ago

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ 2029 వరకు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. దీని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉందని తెలుస్తోంది. మొన్న పవన్ కల్యాణ్‌ తల్లి అంజనమ్మ ఇంటర్వ్యూ ఒకటి చేశారు. దీన్ని చేయించింది జనసేన పార్టీ. పక్కా ప్లాన్ ప్రకారమే.. జనసేన పెద్దలు ఇచ్చిన ప్రశ్నలను బేస్ చేసుకునే ఈ ఇంటర్వ్యూను చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న వేసింది సదరు యాంకర్. మీ కొడుకు 2029 […]

Cm Chandrababu : సామాన్యులకు పెద్దపీట.. 99 మందికి నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం..

1 year ago

Cm Chandrababu :  కూటమి ప్రభుత్వం మరోసారి ఔన్నత్యాన్ని చాటుకుంది. కూటమిలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే పార్టీలో పదవులు అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఏంటంటే.. డబ్బున్న వాళ్లకే ఇస్తారని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు కట్టబెట్టింది. ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రత్యేకతను చాటుకున్నారు చంద్రబాబు […]

Ys Jagan : ఓటమి తర్వాత జగన్ మొదటి విజయం.. గాడిలో పడ్డ వైసీపీ..!

1 year ago

Ys Jagan : వైసీపీ ఓటమి తర్వాత పార్టీలోని చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. ఓ వైపు కూటమి గెలుపుతో ఫుల్ జోష్ లో పథకాలను అమలు చేస్తూ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంటే.. వైసీపీలో సైలెన్స్ నెలకొంది. కానీ జగన్ వ్యూహంతో ఆ సైలెన్స్ ను ఛేధించి మళ్లీ పార్టీని గాడిలో పడేశారని అంటున్నారు. ఎందుకంటే జగన్ కు ప్రతిపక్షం అనేది కొత్త కాదు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, నేతలను ఒక్కతాటి మీదకు ఎలా […]

Janasena : ఇదే సరైన సమయం.. ఆ జిల్లాల్లో బలపడేందుకు జనసేన ప్లాన్..?

1 year ago

Janasena : జనసేన పార్టీ ఇంకా బలంగా తయారు కాలేదు. చాలా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో సరైన లీడర్లే లేరు. ఇప్పుడు ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలోకి చాలా మంది వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే టీడీపీలో ఫుల్ అయిపోయింది. కాబట్టి వైసీపీలోని లీడర్లు పార్టీ మారాలి అనుకుంటే వారికి ఇప్పుడు జనసేన బెటర్ ఛాయిస్ లా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచే కష్టపడితే పార్టీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక పదవి ఖాయం. అంతే […]

Latest News

  • VN Aditya : కార్మికుల సమ్మె తీరుపై ధ్వజమెత్తిన సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
  • విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్
  • SEU’s Georgian National University First Overseas Campus at Vizag
  • Parama Pada Sopanam : ‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది : అర్జున్ అంబటి
  • Chaurya Paatham : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.