Telugu News » Health
Healthy Lifestyle Habits: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన 103 ఏళ్ల డాక్టర్ హోవార్డ్ టక్కర్ జీవితం మనందరికీ ఒక రోల్ మోడల్. వందేళ్లు దాటినా కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవిస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితం కోసం ఆయన ముఖ్యంగా మూడు అద్భుతమైన అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు పాటిస్తే దీర్ఘాయిస్సు కూడా ఉంటుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ మూడు అలవాట్లు ఏంటంటే? […]
Late Night Sleep: ఒకప్పుడు సాయంత్రం 8 అయితే చాలు బయట ఎవరూ ఉండేవారు కాదు. నగరాలు, పట్టణాలు మినహా.. మిగతా ప్రాంతాలలో జనం త్వరగానే పడుకుండిపోయేవారు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచి పనులు చేసుకునేవారు. యాంత్రికరణ నాడు ఆ స్థాయిలో లేదు. అందువల్ల మనుషులకు శారీరకంగా శ్రమ అధికంగా ఉండేది. నాటి కాలంలో పెద్దగా జబ్బులు కూడా వచ్చేవి కాదు. స్మార్ట్ ఫోన్ వినియోగం.. టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి అనేవి నాటి కాలంలో […]
Reheating Food health risks: ప్రస్తుత కాలంలో చాలా మంది బిజీ వాతావరణంలో గడుపుతున్నారు. దీంతో ఒకేసారి ఎక్కువగా ఆహారాన్ని వండుకొని ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తినడం అలవాటు చేసుకున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను పదేపదే వేడి చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో విషపూరిత రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలను మళ్లీ […]
Infertility struggles turned into joyous celebrations at Tirupati’s renowned Ferty9 Center, as five patients shared their journeys of embracing parenthood. With advanced fertility treatments and compassionate care, Ferty9 has become a beacon of hope for couples battling infertility. Two patients, after seven years of childlessness, found success at Ferty9. Another, who had visited multiple hospitals […]
సంతాన లేమి సమస్యలతో తిరుపతిలోని ఫెర్టీ9 సెంటర్ కు వచ్చిన పేషెంట్లు తమ జీవితాల్లో కొత్త వెలుగులు చూడటంతో సంబురాలు చేసుకున్నారు. ఫెర్టీ9 సెంటర్ కు వచ్చిన ఐదుగురు కొత్త పేషెంట్లు సంతాన సాఫల్యం కలగడంతో డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ ఐదుగురు పేషెంట్లది ఒక్కో గాథ. పిల్లలు లేక ఏళ్లుగా బాధపడ్డ వారికి ఫెర్టీ9 కొత్త సంతోషాన్ని నింపింది. ఐదుగురిలో ఇద్దరు పేషెంట్లు ఏడేళ్ల నుంచి పిల్లలు లేక ఇబ్బందులు పడ్డారు. […]
Ferty9 Fertility Center continues to stand out as a beacon of hope for couples facing fertility challenges, thanks to its advanced technology and dedicated care. The center, renowned for its cutting-edge solutions, has been transforming lives across Hyderabad, Karimnagar, Warangal, Vijayawada, and Visakhapatnam. In a significant expansion, Ferty9 has opened two new branches in Rajahmundry […]
Ferty9 Fertility Center: ఫెర్టీ9 సెంటర్ లో సంతాన సమస్యలకు ఉన్నన్ని పరిష్కారాలు ఇంకెక్కడా ఉండవనే చెప్పాలి. అంతగా ఇక్కడ అత్యాధునిక టెక్నాలజీతో సంతానం లేక బాధపడుతున్న జంటల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఇప్పటికే ఫెర్టీ9 సెంటర్లు హైదరాబాద్,కరీంనగర్,వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో ఉండగా.. ఇప్పుడు మరో రెండు కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేశారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా రాజమండ్రి, తిరుపతిలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ లను వర్చువల్ గా ఓపెన్ […]
Sperm Count : ఈ రోజుల్లో చాలామంది మగవారు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఇలాంటి బాధతో నలిగిపోతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఉండవని అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీర్యకణాల ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్, వీర్యకణాల వేగం, వీర్యకణాల ఆరోగ్యం లాంటి సమస్యలు ఉంటే మాత్రం అవి కచ్చితంగా సంతానం కలగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఫుడ్ లేకపోవడం, […]
Birth Control Pills Facts : ఈ రోజుల్లో చాలామంది పెళ్లైన వెంటనే పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. దాంతో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు కండోమ్ వాడటం కూడా ఇష్టం ఉండక.. ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కేవలం పెళ్లైన దంపతులు మాత్రమే కాదు ఈ రోజుల్లో లివింగ్ రిలేషన్ లో ఉంటున్న వారు కూడా ఇలాంటి ట్యాబ్లెట్లనే వేసుకుంటున్నారు. అయితే ఇలాంటి ట్యాబ్లెట్లను ఎలాంటి సందర్భంలో వాడాలో కూడా వారికి తెలియదు. ఏం కాదులే అన్న భరోసాతో ఇష్టం వచ్చినట్టు […]
Health Tips : ఈ రోజుల్లో చాలా మంది అన్నం ను ఎక్కువగా తినేస్తున్నారు. మన దేశంలో చాలా మంది మూడు పూటలు అన్నమే తింటుంటారు. దాంతో అన్నం తినడం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కునే వారు కూడా ఉన్నారు. ఇంక మరీ ముఖ్యంగా థైరాయిడ్ రోగుల గురించి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వారు రకరకాల ఆలోచనలతో ఉంటుంటారు. వారు అన్నం తింటే […]
Health Tips : ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు గానీ.. ఆరోగ్యం పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడం కంటే కూడా ఆరోగ్యంగా ఉండటమే చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో ఫైనాన్షియల్ టెన్షన్లు, పని ఒత్తిడిలో ఉండి చాలా మంది తిండి సరిగ్గా తినరు. ఇంకొంత మంది అయితే ఉదయం పూట తినకుండానే పనికి వెళ్లిపోతుంటారు. చాలా రకాల కారణాలతో వారు […]
Health Tips : చాలా మందికి తెలియని కొన్ని ఆరోగ్య విషయాలు కూడా ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా మామూలు వారి కంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోవద్దో అనే విషయాలు తెలియదు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కచ్చితంగా ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పుడే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే […]
Hair Tips : ఈ రోజుల్లో జుట్టు రాలిపోయే సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే ఇవి కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా జుట్టు రాలే సమస్యలు బాగానే కనిపిస్తున్నాయి. ఇక జుట్టు రాలిపోతే ఆ బాధ వర్ణానాతీతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందంగా కనిపించాలి అంటే కచ్చితంగా జుట్టు ఉండాల్సిందే. జుట్టు లేకపోతే అందంగా కనిపించలేరు. అందుకే చాలా మంది జుట్టు రాలిపోతుంటే ఆపేందుకు నానా […]
Children Care : ఈ రోజుల్లో పిల్లలకు టీవీ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు పిల్లలు ఆటలతో గడిపేవారు. కానీ ఇప్పటి జనరేషన్ మొత్తం టీవీలు, ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా వారు తినేటప్పుడు టీవీ పెట్టాల్సిందే. వారికి ఇష్టం అయిన కార్టూన్ ఛానెల్స్ పెడితేనే వారు తింటారు. అది కూడా ఆ కార్టూన్ ఛానెల్ చూసుకుంటే గంట సేపు తింటుంటారు. ఇది ఒక ఇంట్లోనే కాదండోయ్.. చాలా ఇళ్లలో ఇదే సమస్య. అయితే తల్లిదండ్రులు […]
Health Tips : ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. పది మందిలో కనీసం నలుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ డయాబెటిక్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ , 2 టైప్ 2 డయాబెటీస్. టైప్-1 రావడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇది జీన్స్ వల్ల కూడా వస్తుంది. కానీ టైప్-2 అనేది మాత్రం మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ కారణంగానే వస్తుందని […]