The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
ads
    • Telugu News » Telangana

Telangana

Kcr : కేసీఆర్ ఇంట్లో విషాదం.. కన్నీటి పర్యంతం అయిన మాజీ సీఎం..!

Kcr : కేసీఆర్ ఇంట్లో విషాదం.. కన్నీటి పర్యంతం అయిన మాజీ సీఎం..!

1 year ago

Kcr : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి చీటి సకలమ్మ(82) అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, ఆయన సోదరీమణులు శోకసంద్రంలో మునిగిపోయారు. సకలమ్మ కొంత కాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆమె కుమారులు హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రులు […]

Vaarahi Silks: వారాహి వంద రోజుల సెలబ్రేషన్స్ ఎప్పుడూ చూడని, ఎక్కడా వినని తరహాలో..!

1 year ago

Vaarahi Silks:  వారాహి పట్టుచీరల షోరూం ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం వంద రోజుల సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. వారాహి షోరూంను పెట్టిన వంద రోజుల్లోనే టఫ్ కాంపిటీషన్ ను తట్టుకుని లాభాలతో దూసుకుపోతోంది. అందుకే వారాహి సంస్థల అధినేత మణిదీప్, స్పందన దంపతులు వంద రోజుల సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. సాధారణంగా ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ వీరు మాత్రం తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఈ ప్రత్యేక […]

Konda Surekha : కొండా సురేఖపై సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పార్టీకి నష్టం జరుగుతోందా..?

1 year ago

Konda Surekha : రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మందిని కలుపుకుని పోవాలి. పది మందిని మనకు బలంగా మార్చుకోవాలి. అంతే తప్ప.. మన వాళ్లతో కయ్యం పెట్టుకుని దూరం చేసుకోవద్దు. ఎందుకంటే బయటి వాళ్లతో గొడవలు అయినప్పుడు మన వాళ్లే అండగా ఉంటారు. మరి మనవాళ్లతోనే గొడవలు పెట్టుకుంటే.. అసలు ఎవరూ దేకరు. ఈ విషయం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖకు తెలియదా.. ఆమె చేస్తున్న పని ఇప్పుడు బయటి వారినే కాదు సొంత […]

Vinesh Phogat : పడి లేచిన కెరటం.. వినేశ్ జీవితమే ఓ చరిత్ర..!

2 years ago

Vinesh Phogat : 2024 ఆగస్టు 7.. ఈ రోజును ఇండియా ఎన్నటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆ రోజు దేశం గుండె బద్దలైంది. ఇంకొక్క అడుగు వేస్తే ఒలంపిక్స్ లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చేది. కానీ 100 గ్రాముల బరువు భారతీయుల కలను తుడిచేసింది. ఆ బరువు వినేశ్ ఫొగట్ జీవితాన్ని తలకిందులు చేసేసింది. అది వినేశ్ జీవితంలో చీకటి రోజుగా మిగిలిపోయింది. కట్ చేస్తే సరిగ్గా రెండు నెలలకు ఆమె గెలిచి చూపించింది. దేశం మొత్తం […]

Tollywood  : కాంగ్రెస్ ప్రభుత్వానికి టాలీవుడ్ టార్గెట్ కాబోతోందా.. అనవసర స్టెప్ తీసుకున్నారా..?

2 years ago

Tollywood  : ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టు సీన్ మారిపోయింది. కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని కుటుంబంపై చేసిన కామెంట్స్ ను టాలీవుడ్ మొత్తం ఖండించింది. హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, నిర్మాతలు అందరూ బయటకొచ్చి సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. అక్కినేని కుటుంబానికి అంతా అండగా నిలబడ్డారు. రేవంత్ ప్రభుత్వంపై ఇన్ డైరెక్టుగానే వారంతా సీరియస్ అయ్యారు. అయితే కొండా సురేఖ కూడా తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ […]

Brs Mlas : కాంగ్రెస్ గూటిలో ఇమడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. ఏం జరుగుతోంది..?

2 years ago

Brs Mlas : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీఆర్ ఎస్ నుంచి ఇప్పటికే పది మందిఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. ఇంత మందిని లాగేసుకుంటారని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. కానీ లాగేశారు. అయితే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మంది హామీల మీదనే వెళ్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే వీరు స్వయంగా వస్తామని చెప్పకముందే కాంగ్రెస్ లోని చేరికల టీమ్ వీరినిసంప్రదించి మరీ హామీలు ఇస్తోందంట. కొందరికి మంత్రి పదవులు, మరికొందరికి ఇతర పదవులతో పాటు అనేక […]

Congress : హరీశ్ రావు, కేటీఆర్ కాంగ్రెస్ కౌంటర్.. రేవంత్ కు సపోర్టుగా..!

2 years ago

Congress : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పదే పదే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను విద్యుత్ కమిషన్ ముందుకు రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కమిషన్ రద్దు చేయమని అడగమేంటి.. మీరు సత్యహరిశ్చంద్రులు అయితే.. మీ నిజాయితీని నిరూపించుకోవాలంటూ చెబుతున్నారు. అయితే ఇదే విషయం మీద పదే పదే కేటీఆర్, హరీష్‌ రావు స్పందిస్తున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా దీని మీదనే ఎక్కువగా చర్చలు జరిగాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయని.. […]

Brs : ఆ విషయాన్ని వాడుకోని బీఆర్ ఎస్.. కారణం ఏంటి..?

2 years ago

Brs : బీఆర్ ఎస్ కు ఇప్పుడు ఎన్నో విషయాలపై పోరాడేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవంగా చూసుకుంటే బీఆర్ ఎస్ మాత్రం వాటిపై బలంగా పోరాడట్లేదని తెలుస్తోంది. కారణాలు ఏమైనా సరే బీఆర్ ఎస్ మాత్రం ఇప్పుడు కామెంట్లు చేయడం వరకు మాత్రమే ఆగిపోతోంది తప్ప.. బలమైన పోరాటాలు మాత్రం ఆ పార్టీ నుంచి అస్సలు కనిపించట్లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ లో ఏ మాత్రం నిధులు కూడా కేటాయించలేదు. దానిపై కేవలం ఒక […]

Brs : ఆ విషయంలో దేశంలోనే బీఆర్ ఎస్ నెంబర్ వన్.. ఐదో స్థానంలో వైసీపీ..

2 years ago

BRS : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ గత పదేండ్లు అధికారంలో ఉండి.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంతే కాకుండా ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దాదాపు 12 మంది ఇప్పటికే పార్టీ కండువాలు మార్చేశారు. ఇంకో 16 […]

Revanth Reddy : ఆ విషయంలో రేవంత్ నిరాశ.. బీజేపీని చూసి నేర్చుకోవాలంట..

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది. కానీ ఇంత వరకు ప్రజల్లోకి బలంగా వెళ్లిన సంగతులు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మరి ఈ ఏడు నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే చేసింది. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూనే ఉంది. ఇక దేశమే ఆశ్చర్యపోయే విధంగా రుణమాఫీని ఏక కాలంలో చేసి తన మాట నిలుపుకున్నారు రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఒకేసారి రుణమాఫీ […]

Revanth Reddy : రుణమాఫీ విషయంలో ఆ పని కూడా చేసి ఉంటే బాగుండేదేమో

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుని.. లేదంటే ఒక పెద్ద పని చేసి మూడు నెలలు దాటిపోతోంది. ఓ వైపు ఏపీలో ఆయన గురువు చంద్రబాబు వరుసగా పథకాలను అమలుచేస్తూ దూసుకుపోతున్నారు. సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందకు దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద సవాల్ ను స్వీకరించడానికి రెడీ అయిపోయింది. అదే రుణమాఫీ. రైతుల రూ.2లక్షల రుణాలను […]

Brs Mlas: ఆ 13 మంది పార్టీ మారుతారా.. కేటీఆర్ పిలిచినా ఎందుకు రాలేదు..?

2 years ago

Brs Mlas :  బీఆర్ ఎస్ కు రోజు రోజుకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ ఓడిపోవడం అతిపెద్ద మైనస్ అయిపోయింది. గింజలన్నీ అయిపోగానే పక్షులన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు.. అధికారం ఇలా పోగానే.. ఉన్న నేతలంతా వెళ్లిపోతున్నారు బీఆర్ ఎస్ నుంచి. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇంకా మిగిలిన వారు కూడా వెళ్లిపోతారనే ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనికి కారణాలు కూడా ఉన్నాయి. బీఆర్ ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అపాయింట్ మెంట్ […]

Brs : బీఆర్ ఎస్ టీఆర్ ఎస్ గా మారబోతుందా.. సంకేతాలు ఇవే..!

2 years ago

Brs : తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ పేరు అప్పట్లో తెలంగాణ ఐక్యతను చాటి చెప్పింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటమే కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. తెలంగాణ అనే పదం పార్టీ పేరులో ఉండటంతో ప్రజలు బాగా ఓన్ చేసుకున్నారు. దాంతో ఆ పార్టీ పేరు క్రమంగా ప్రజల్లో బలపడుతూ వచ్చింది. అందుకే ఆ పార్టీని అందరూ బాగా ఆదరించారు. అందుకే ఉద్యమ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చినా సరే ఈ పార్టీ […]

Brs : అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్ ఎస్.. ఫిరాయింపులపై సేమ్ సీన్..!

2 years ago

Brs : రాజకీయాల్లో అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు అతి చేయకూడదు. అధికారం ఐదేండ్లు మాత్రమే అని గుర్తు పెట్టుకుని భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తేనే భవిష్యత్ ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు బీఆర్ ఎస్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గత పదేండ్లు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న దాన్ని కూడా పెద్దదిగా చేసి నానా హైరానా చేశారు. కానీ […]

Revanth Reddy : మంత్రులకు ఫ్రీడమ్ ఇస్తున్న రేవంత్.. కలిసొచ్చే అంశమే..!

2 years ago

Revanth Reddy : ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఏకస్వామ్య అధికారం అనేది అస్సలు మంచిది కాదు. అది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతకు దారి తీస్తుంది. గతంలో జరిగింది ఇదే. కేసీఆర్ హయాంలో ఏ శాఖకు సంబంధించిన హామీ అయినా సరే కేటీఆర్ ఇచ్చేవారు. ఏ శాఖలో సమస్యలు వచ్చినా సరే ఆయన మాత్రమే ప్రకటనలు చేసేవారు. దాంతో అసలు మంత్రులు ఉన్నారా లేరా అనే అనుమానాలు కూడా వచ్చాయి ప్రజలకు. దాంతో అసలు మంత్రులు ఎందుకు ఉన్నారు అంటూ […]

Kcr : కేసీఆర్ కు మరో చిక్కు.. వారు ఉంటారా.. వెళ్లిపోతారా..?

2 years ago

Kcr : మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయనకు అన్నీ గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. దాంతో ఆయన ఏం చేసినా అది బెడిసికొడుతోంది. ఓ వైపు కేసీఆర్ ఫ్యామిలీని కేసులు వెంటాడుతున్నాయి. ఇంకోవైపు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. మొన్న ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎంతో కొంత గౌరవంగా ఉండేదేమో. కానీ బీఆర్ ఎస్ కు మాత్రం దారుణంగా ఒక్క సీటుకూడా రాలేకపోయింది. దాంతో […]

Revanth Reddy : చేరికలతో కాంగ్రెస్ బలం పెరుగుతుందా? రేవంత్ బలం పెరుగుతుందా?

2 years ago

Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలం బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికతో రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని ఆ పార్టీ నాయకుల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉంటే, కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికతో పెరుగుతున్నది కాంగ్రెస్ బలం కాదని, రేవంత్‌ రెడ్డి బలం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. కొత్తగా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రేవంత్‌ రెడ్డి వర్గంలోకి […]

Kcr : కేసీఆర్ కు ఒకేసారి రెండు దెబ్బలు.. ఇటు రేవంత్.. అటు మోడీ..!

2 years ago

Kcr : మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ జీవితాన్ని చూసుకుంటే.. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్న అధికారం కోల్పోయే వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నారు. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించి చూపించారు. అంతే కాకుండా ప్రతి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకుంటూ వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. ఒకేసారి కుప్ప కూలిపోయారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూనే వస్తోంది. ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ తగ్గడాన్ని మనం […]

Bjp : బీజేపీలోకి హరీశ్ రావు వెళ్తున్నారా.. ఈటల కామెంట్లకు అర్థమేంటి..?

2 years ago

Bjp : బీఆర్ ఎస్ పరిస్థితి ఇప్పుడు రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడమే పెద్ద మైనస్ అయింది. ఇక ఎంపీ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో బీఆర్ ఎస్ ను వీడుతున్న వారే ఎక్కువ అవుతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ ఎస్ ను ఖాళీ చేసేదాకా వదిలేలా కనిపించట్లేదు. ఒక వైపు కవిత జైల్లో ఉన్నారు. ఆమె బయటకు వచ్చే మార్గమే కనిపించట్లేదు. ఇంకోవైపు కేసీఆర్ మీద వరుసగా […]

Ktr : కేటీఆర్ చెప్పిందే చేస్తున్న రేవంత్.. వ్యూహం మార్చేశాడా..?

2 years ago

Ktr : రేవంత్ రెడ్డి మొట్టమొదటి సారి సీఎం అయ్యారు. కాబట్టి సీఎంగా తన పేరు చెప్పుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ మాత్రమే […]

Ambani wedding : అంబానీ వారి పెళ్లి విందులో 2500 రకాల వంటకాలు

2 years ago

Ambani wedding : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్ అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి గురించి గత రెండు మూడు నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. వివాహ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి కూడా ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్స్ పేరుతో దేశ విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాబోయే వధువరులు సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. జులై 12న అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల వివాహం వైభవంగా జరగబోతుంది. సంగీత్‌ […]

IRS officer turns transgender : దేశ చరిత్రలో మొదటి సారి.. ఐఆర్‌ఎస్‌ అధికారి ఆమె నుంచి అతడు!

2 years ago

IRS officer turns transgender : ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఉన్న ట్రాన్స్ జెండర్‌ సంస్కృతి ఇప్పుడు ఇండియాలో కూడా మొదలయ్యింది. అధికారిక లెక్కల ప్రకారం గడచిన పదేళ్ల కాలంలో వేలాది మంది ట్రాన్స్‌జెండర్స్ గా మారడం జరిగింది. తమది కాని జీవితంలో బతకడం ఎందుకు అనుకున్న వారు తమ జెండర్‌ ను మార్చుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. మొదట్లో వారిని సమాజంలో చిన్నచూపు చూసినా ఇప్పుడు వారికి కూడా గౌరవం లభిస్తుంది. ఏదో సమస్య అన్నట్లుగా […]

Chandrababu-Revanth : తెగని పంచాయితీ.. చంద్రబాబు, రేవంత్ మీటింగ్ ఫెయిల్..?

2 years ago

Chandrababu-Revanth : రెండు తెలుగు రాష్ట్రాల నడుమ తెగని పంచాయితీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని గతంలో కేసీఆర్, చంద్రబాబు భేటీ అయ్యారు. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్, జగన్ కూడా భేటీ అయ్యారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు రాజకీయంగా ఎంతో సన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి.. ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారిద్దరి మధ్య కూడా విభజన […]

Kcr : నిరుద్యోగులకు చేరువయ్యేలా కేసీఆర్ ప్లాన్.. బీఆర్ ఎస్ నిరసనలు అందుకే..!

2 years ago

Kcr : కేసీఆర్ ఏం చేసినా దాని వెనకాల చాలా పెద్ద లోతైన వ్యూహం ఉంటుందని అంటుంటారు. ఆయన వేసిన వ్యూహం ఫలితం వెంటనే కనిపించకపోయినా.. భవిష్యత్ లో మాత్రం దాని ఫలితం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతుంటారు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలంటే.. అస్త్రాలను రెడీ చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట. తనకు అవసరం అనుకుంటే.. ఎవరినైనా తనవైపుకు లాగేసుకుంటారు. లేదంటే ఆయనే స్వయంగా వెళ్లి అవతలి వారి వైపు నిలబడుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండికూడా ఇలాంటి వ్యూహాలను రచిస్తున్నారు. […]

Kcr : కేసీఆర్ ఎంత చేసినా ఆగని ఫిరాయింపులు.. ఇక మీదట కష్టమేనా..?

2 years ago

Kcr : బీఆర్ ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపేమే కేసీఆర్ కుటుంబాన్ని కేసులు, విచారణ పేరుతో కమిషన్లు వెంటాడుతున్నాయి. ఇంకోవైపేమో బీఆర్ ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వరుసగా పార్టీ మారుతున్నారు. అందరూ హస్తం గూటికి వెళ్లిపోతున్నారు. మొదట్లో కేటీఆర్ రంగంలోకి దిగి ఫిరాయింపులు జరగకుండా చూడాలని చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ కేటీఆర్ మాటను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే గత పదేండ్ల నుంచి కేసీఆర్ కాకుండా ప్రతి విషయంలో కేటీఆర్ […]

Latest News

  • VN Aditya : కార్మికుల సమ్మె తీరుపై ధ్వజమెత్తిన సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
  • విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్
  • SEU’s Georgian National University First Overseas Campus at Vizag
  • Parama Pada Sopanam : ‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది : అర్జున్ అంబటి
  • Chaurya Paatham : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.