Telugu News » Latest News
VN Aditya : దాదాపు 2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ వారు షూటింగ్స్ లో పాల్గొనడం ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు ‘ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్స్, యూనియన్ డిమాండ్ న్యాయపరమైనవి కాదు అని,పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న […]
Parama Pada Sopanam : ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాత. స్టార్ […]
Chaurya Paatham : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే ‘చౌర్య పాఠం’ (Chaurya Paatam). తాజాగా ఈ సినిమా ఓటీటీలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసింది. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తోంది. స్టార్ల హంగామా లేదు, […]
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతోంది. అదే ‘చౌర్య పాఠం (Chaurya paatam)’. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిందీ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తూ, డిజిటల్ స్క్రీన్లను ఏలేస్తోంది. స్టార్ల హంగామా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకపోయినా, ఈ సినిమా స్టోరీతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అసలు ఇంతలా ప్రేక్షకాదరణ పొందడానికి కారణమేంటి? భారీ క్యాస్ట్ లేదు, కళ్లు చెదిరే బడ్జెట్టూ లేదు. కేవలం ఓ కొత్త […]
Parama Pada Sopanam : ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాల్లో హీరోగా నటించి అలరించిన అర్జున్ అంబటి.. అటు తర్వాత ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు.గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ […]
jackpot for sreeleela : ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో శ్రీలీలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు చెబితే అందరూ గుర్తు పట్టేస్తారు. వరుసగా సినిమాలు కూడా చేసింది. కానీ ఏం లాభం.. హిట్లు మూరెడు అయితే ప్లాపులు బారెడు అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అందులోనూ ఆమె చేసిన సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఒక్కటి కూడా లేవు. అంతో ఇంతో భగవంత్ […]
Raviteja : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో 75వ ప్రతిష్టాత్మక సినిమాగా వస్తోంది మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. భాను భోగవరపు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మాస్ జాతర పేరుతో గ్లింప్స్ ను […]
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రతి కథ, డైరెక్టర్ ను ఎంచుకునే క్రమంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య ప్లాప్ అయింది. ఇక దాని తర్వాత మొన్న భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా మిక్స్ డ్ […]
Tolluwood : ఇప్పుడు టాలీవుడ్ లో కలెక్షన్ల వార్ బాగా నడుస్తోంది. మా హీరో సినిమాకు ఇంత కలెక్షన్లు వచ్చాయంటే.. మా హీరో సినిమాకు ఇన్ని కలెక్షన్లు వచ్చాయంటూ పోస్టర్లు వదలాల్సిందే. లేదంటే సదరు హీరోల అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ సంతృప్తి కోసమో లేదంటే సదరు హీరో ఇమేజ్ కోసమో ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు మరీ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని సార్లు నిజంగానే సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే.. ఆ పోస్టర్లలో వేసిన కలెక్షన్లు […]
Kcr : మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి చీటి సకలమ్మ(82) అనారోగ్యంతో కన్నుమూశారు. దాంతో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం, ఆయన సోదరీమణులు శోకసంద్రంలో మునిగిపోయారు. సకలమ్మ కొంత కాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో ఆమె కుమారులు హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న ఆమె శుక్రవారం రాత్రి చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రులు […]
Vaarahi Silks: వారాహి పట్టుచీరల షోరూం ఇప్పుడు హైదరాబాద్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం వంద రోజుల సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. వారాహి షోరూంను పెట్టిన వంద రోజుల్లోనే టఫ్ కాంపిటీషన్ ను తట్టుకుని లాభాలతో దూసుకుపోతోంది. అందుకే వారాహి సంస్థల అధినేత మణిదీప్, స్పందన దంపతులు వంద రోజుల సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. సాధారణంగా ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్స్ చేస్తారు. కానీ వీరు మాత్రం తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఈ ప్రత్యేక […]
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ ఏం చేసినా సెన్సేషనే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన పోస్టులతోనే సోషల్ మీడియా నిండిపోతోంది. ఆయన వీడియోలతోనే యూట్యూబ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సరిపోతోంది. కొన్ని సార్లు ఏం మాట్లాడకపోయినా సరే దాని గురించి పెద్ద చర్చనే జరుగుతుంది. అలాంటి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన పని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ పుస్తక ఉత్సవాన్ని సమన్వయ […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక అంటే దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా తాను నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తుంది. వందల కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాలకు ఆమె ఫస్ట్ ఆప్షన్. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరోయిన్ అభిమానులకు ఇప్పుడు ఓ భారీ బ్యాడ్ న్యూస్. అదేంటంటే రష్మికకు భారీ గాయాలు అయ్యాయి. కాలు ఫ్యాక్చర్ […]
Daaku Maharaaj Movie Review : నందమూరి నటసింహం బాలయ్య హీరోగా బాబి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా డాకు మహారాజ్. బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు అంచనాలను అమాంతం పెంచేశాయి. నిర్మాత నాగవంశీ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు నటించారు. ఈ సినిమా నేడు థియేటర్లోలకి వచ్చింది. మరి బాలయ్య అభిమానుల అంచనాలను నిజం […]
Game Changer Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ చాలా కాలం తర్వాత సోలోగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో శంకర్ తో సినిమా చేస్తే ఏ స్థాయిలో హైప్ వస్తుందో ఆ రేంజ్ లో అయితే రావట్లేదు. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా రిలీజ్ కు ముందే చెప్పుకుని బాధపడ్డాడు. దాదాపు రూ.350 కోట్ల […]
Allu Arjun: అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అందులో బన్నీ ప్రమేయం ఏమీ లేకపోయినా సరే అతన్ని ఎంతో మంది టార్గెట్ చేశారు. కావాలనే కారుకూతలు కూశారు. ఎలాగైనా బన్నీ ఇమేజ్ ను దెబ్బ తీయాలనుకున్నారు. దేశం ముందు అతన్ని ఓ దోషిగా నిలబెట్టేందుకు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ అల్లు అర్జున్ ఎక్కడా తడబడలేదు. కేవలం న్యాయ పరంగానే పోరాడాడు. చివరకు తన తప్పు లేదని కోర్టులోనే మెప్పించి మరీ బెయిల్ […]
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన మనోగతాన్ని బయట పెట్టేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడినే నిందించడం సరికాదని తేల్చి చెప్పారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ లాంటిది. అలాంటప్పుడు ఒక్క హీరోను మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు ఆయన అభిప్రాయ పడ్డారు. సంద్య థియేటర్ బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సినిమా యూనిట్ నుంచి గానీ.. లేదంటే […]
Allu Arjun : అల్లు అర్జున్ మొదటి నుంచి చట్టానికి కట్టుబడే వ్యవహరిస్తున్నారు. ఏ విషయం అయినా సరే కోర్టు పరిధిలో చట్ట ప్రకారమే తేలాలని నమ్ముతున్నారు. చట్టం తనకు న్యాయం చేస్తుందని ఆయన విశ్వాసంతో ఉంటున్నారు. అందుకే ఎవరెన్ని కారు కూతలు కూస్తున్నా సరే మౌనంగా ఉంటున్నారు. సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ వ్యవహార శైలిని చూస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆయన బాధ్యతాయుతమైన ప్రవర్తన కనిపిస్తుంది. […]
Allu Arjun : అల్లు అర్జున్ ఎలాంటి వ్యక్తి అనేది ఆయన గతం చూస్తేనే అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడూ ఎవరినీ కించ పరిచే విధంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కనీసం ఎవరి జోలికి వెళ్లే వ్యక్తి కాదు. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే హీరో. ఎంత సేపు తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తుంటాడు. గతంలో వరదలు, ప్రకృతి ప్రమాదాలు జరిగినప్పుడు అతని సాయం మనం చూశాం. అలాంటి […]
Allu Arjun : అల్లు అర్జున్ ఇన్నేళ్లు దేని కోసం తపించాడో ఆ సక్సెస్ వచ్చింది. ఇరవై ఏండ్లుగా వేశాలు వేసుకుంటూ.. ఒక్కో పాత్రను కష్టపడి చేస్తూ ఏ స్టార్ డమ్ కోసం ఆరాటపడ్డాడో అది పుష్ప-2తో వచ్చేసింది. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలి వయసు వారి దాకా అందరూ పుష్పరాజ్ అనేస్తున్నారు. ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ జరిగితే అక్కడ కూడా పుష్ప మేనరిజాన్ని క్రికెటర్లు చేస్తున్నారు. అదే ఆస్ట్రేలియాలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ […]
Allu Arjun : అల్లు అర్జున్ ఒక పెద్ద హీరో. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కాని జాతీయ ఉతత్మ నటుడి అవార్డును కూడా తీసుకువచ్చారు. ఒక రకంగా ఆయన వల్ల తెలుగు ఇండస్ట్రీకి గౌరవం పెరుగుతోంది. అలాంటి వ్యక్తి నటనను చూసి అమితాబ్ లాంటి వారు కూడా ప్రశంసిస్తున్నారు. అనుకోకుండా సంధ్య థియేటర్ ఘటన జరిగింది. అది కావాలని తాను చేయలేదని అల్లు అర్జున్ పదే పదే చెబుతున్నారు. అలా అని చట్టాన్ని […]
2024 Rewind : సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది జనాలకు అయితే ఈ ఏడాది కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది వివాదాల్లో చిక్కుకున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్టార్లు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అందులో ముందుగా యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పుకోవాలి. ఇతనిపై లావణ్య అనే అమ్మాయి తనను మోసం చేశాడు అంటూ కేసు పెట్టింది. […]
Dil Raju : సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. లేదంటే ఏదైనా పంచాయితీ ఉన్నా ఎవరితో చెప్పుకోవాలి అంటే సమాధానం లేని ఓ ప్రశ్నగానే మిగిలిపోతుంది. సినిమా పెద్దగా ఎవరిని చూడాలన్నా సరే కొంత అనుమానమే. అప్పట్లో దాసరి నారాయణ రావు ఇండస్ట్రీ పెద్దగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరించారు. సినిమాల విషయంలో ఎవరికి ఎలాంటి గొడవలు ఉన్నా లేదంటే ఏమైనా ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినా సరే అందరితో మాట్లాడి ఆయన పరిష్కరించేవారు. […]
Pushpa-2 Collections : పుష్ప-2 సినిమాకు ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే మూవీ కూడా చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా సరే మూవీకి ప్రమోషన్లు అనేవి బలంగా ఉండాల్సిందే. జక్కన్న తీసే సినిమాలకు అయినా సరే ప్రమోషన్లు భారీగా చేస్తేనే కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో వస్తుంటాయి. కేవలం హిట్ టాక్ పడగానే సైలెంట్ గా ఉంటే ఆ మూవీని జనాలు పెద్దగా […]
Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది జరిగినన్ని వివాదాలు మునుపెన్నడూ జరగలేదనే చెప్పుకోవాలి. ఏకంగా పెద్ద స్టార్ల కుటుంబాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ఏడాదిలో అతిపెద్ద వివాదాలుగా మోహన్ బాబు, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ మిగిలాయి. ముందుగా మంచు కుటంబంలో చిచ్చు రేగింది. మంచు మనోజ్ దాడికి గురి కావడంతో పాటు తన తండ్రి మీదనే కేసు పెట్టాడు. దీంతో అది పెద్ద సంచలనమే రేపింది. అక్కడితో ఆ వివాదం ఆగిపోలేదు. మంచు మోహన్ బాబు […]