Chennai Super Kings : జగన్ ఎన్నడూ కూడా తనకు అండగా ఉండే పనులను ఎంచుకోలేదు. కేవలం జనాలకు పనికొచ్చే పనలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. కేవలం జనాలకు ఉపయోగపడే పనులే కాకుండా అసలు రాష్ట్రానికి ఏ విధంగా గుర్తింపు తీసుకురావాలన ఉద్దేశం ఆయనలో మెండుగా ఉంది. అందుకే కేవలం కొన్ని వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని పని చేయకుండా అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆయన పని చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ చేపడుతున్న నిర్ణయాలు అందరికీ బాగానే […]