Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం ఒక పేరు మారుమోగిపోతోంది. అదే ‘చౌర్య పాఠం (Chaurya paatam)’. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిందీ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తూ, డిజిటల్ స్క్రీన్లను ఏలేస్తోంది. స్టార్ల హంగామా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకపోయినా, ఈ సినిమా స్టోరీతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అసలు ఇంతలా ప్రేక్షకాదరణ పొందడానికి కారణమేంటి? భారీ క్యాస్ట్ లేదు, కళ్లు చెదిరే బడ్జెట్టూ లేదు. కేవలం ఓ కొత్త […]