Anger Management : తన కోపమే తన శత్రువు అనే మాటను పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎందుకంటే కోపం అనేది మన వాళ్లను మనకు దూరం చేస్తుంది. అంతే కాకుండా కొన్ని పరిస్థితుల్లో మనం చూపించే కోపమే మనల్ని సర్వనాశనం చేస్తుంది. చివరకు ఒంటరిని చేసి ప్రపంచం నుంచి వెలేసేలా చేస్తుంది. అందుకే ఎంత సహనంతో ఉంటే అంత బెటర్ అని ఆరోగ్య నిపుణులతో పాటు మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. కొందరికి చిన్న చిన్న విషయాలకు […]