Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మళ్లీ తెరమీదకు వచ్చారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న వీరిద్దరూ తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అప్పట్లో దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, మధ్యలో దివ్వెల మాధురి.. అప్పట్లో ఈ ఫ్యామిలీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. రోజుకో ట్విస్టు తెరమీదకు రావడంతో ప్రజలు […]