VN Aditya : దాదాపు 2 వారాల నుండి తెలుగు సినీ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ వారు షూటింగ్స్ లో పాల్గొనడం ఆపేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై పలువురు నిర్మాతలు ‘ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్స్, యూనియన్ డిమాండ్ న్యాయపరమైనవి కాదు అని,పనిచేసేవాళ్ళని సైతం యూనియన్ లీడర్స్ చెడగొడుతున్నారని, ఇప్పుడు సినిమాలు సరిగ్గా ఆడక నిర్మాతలు ఇబ్బంది పడుతున్న […]