Kalki Movie : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఇంటర్నేషనల్ మూవీ కల్కి2898ఏడీ. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అప్పట్లో బాహుబలి మీద ఎలాంటి అంచనాలు ఉండేవో ఇప్పుడు అంతకు మించి అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ. గతంలో ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు. పైగా ప్రభాస్ ఇందులో నటిస్తుండటంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. […]