Chandrababu-Revanth : రెండు తెలుగు రాష్ట్రాల నడుమ తెగని పంచాయితీలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని సమస్యలు అన్నీ అలాగే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని గతంలో కేసీఆర్, చంద్రబాబు భేటీ అయ్యారు. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్, జగన్ కూడా భేటీ అయ్యారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు రాజకీయంగా ఎంతో సన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి.. ఎంతో కొంత సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారిద్దరి మధ్య కూడా విభజన […]