KTR : వ్యూహానికి ప్రతివ్యూహం రచించడలో కేసీఆర్ ఫ్యామిలీ చాలా దిట్ట అని అందరికీ తెలిసిందే. అవతలి వ్యక్తి ఒక దెబ్బ కొడుతున్నాడంటే.. దాని నుంచి తప్పించుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం.. అవతలి వ్యక్తి కొట్టే దెబ్బ నుంచి తప్పించుకుంటూనే.. ఎదురు దెబ్బ కొట్టాలని చూస్తుంది. అదే కేసీఆర్ ఫ్యామిలీ విధానం. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ ఎస్ ను, కేసీఆర్ ఫ్యామిలీని […]