KTR : తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకోవాల్సి వస్తే.. ముందుగా కేటీఆర్ గురించే చెబుతారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన వ్యక్తి కేటీఆర్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కేసీఆర్ ను మించేలా అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తుంటారు. మాటలో గానీ.. రాజకీయంలో గానీ.. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గానీ.. సబ్జెక్ట్ లో గానీ కేసీఆర్ ను ఏ మాత్రం తీసిపోరు కేటీఆర్. అందుకే కేటీఆర్ కు బీఆర్ ఎస్ లో […]