Pawan Kalyan : పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. సినిమాలను పూర్తిగా తగ్గించేస్తున్నారు. అయితే రాజకీయాలపై ఆయన పూర్తిగా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్ లో రాజకీయాలపై పూర్తి పట్టు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన కొన్ని కామెంట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పదేండ్లు సీఎంగా ఉండాలని కోరారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. పవన్ పదేండ్ల దాకా కూటమిలోనే ఉండాలని కోరుకుంటున్నారా […]