బీజేపీలో మోడీ తర్వాత అంత క్రౌడ్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెప్పుకోవాలి. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లాంటి సీనియర్ల ఉన్నా వారికి జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. ఇక యూత్ వింగ్ లో చూసుకుంటే ఒకరిద్దరు ఎంపీలు ఉన్నా.. వారికి వారి రాష్ట్రాల్లో తప్ప పక్క రాష్ట్రాల్లో జనాలను ప్రభావితం చేసే అంత సీన్ లేదు. ఎన్డీయేలో చూసుకున్నా.. అంత స్టార్ ఇమేజ్ ముఖం బీజేపీకి ఇన్ని రోజులు లేదు. […]