Sperm Count : ఈ రోజుల్లో చాలామంది మగవారు ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేని ఇలాంటి బాధతో నలిగిపోతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఉండవని అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీర్యకణాల ఉత్పత్తి, స్పెర్మ్ కౌంట్, వీర్యకణాల వేగం, వీర్యకణాల ఆరోగ్యం లాంటి సమస్యలు ఉంటే మాత్రం అవి కచ్చితంగా సంతానం కలగకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఫుడ్ లేకపోవడం, […]