Revanth Reddy : రేవంత్ రెడ్డి టైమ్ మారిపోయింది. ఒకప్పుడు ఆయన్ను సొంత పార్టీ నేతలే తిట్టుకునేవారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు. వెంటనే రేవంత్ ను అధ్యక్ష పదవి నుంచి తీసేయాలంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. కొందరు పార్టీనే వదిలి వెళ్లిపోయారు. ఇంకొందరే రేవంత్ ను తిడుతూ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు రేవంతే అసలు సిసలైన నాయకుడు అని తిట్టుకున్న వారే పొగిడే […]