Ys Jagan : గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. అదే మాజీ సీఎం జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఏకంగా కోర్టులో పిటిషన్లు వేసేదాకా వెళ్లింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తే లేఖలు రాసుకోవడం.. షర్మిల ఏకంగా ప్రెస్ ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఏడ్చేయడం.. ఇలా నానా రచ్చ జరిగింది. కానీ జగన్ మాత్రం దీన్ని నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ఆస్తుల వివాదం ఇటు […]