Ys Jagan : ఏపీలో అధికారం ఎవరిది అనే దానిపై ఇప్పుడు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. కచ్చితంగా మాదే అధికారం అంటే మాదే అని అటు వైసీపీ పార్టీ ఇటు టీడీపీ కూటమి చెబుతున్నాయి. కానీ ఇంకా అధికారం ఎవరిదనేదానిపై క్లారిటీ రాలేదు. కానీ ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు చాలా వరకు వైసీపీకే అధికారం దక్కుతుందని తెలిపాయి. అంతే కాకుండా ఎగ్జిట్ ఫలితాల్లో కూడా ఇదే విషయం వెల్లడవుతుందని ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే […]