Telugu News » Tag » AP Elections
Fake Exit Polls : ఎగ్జిట్ పోల్స్ కు ఎన్నికల సమయంలో ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కౌంటింగ్ ఫలితాల కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి. అయితే ఈ సారి ఎంత లేదన్నా వైసీపీకి టీడీపీ కూటమి కొంత పోటీ ఇచ్చింది. అందులో డౌట్ లేదు. కానీ వైసీపీని ఓడించేంత పోటీ ఇచ్చిందా అంటే అనుమానమే. ఇలాంటి సమయంలో తాజాగా కూటమిని కొన్ని సంస్థలు మొదటి నుంచి […]
Exit Polls : ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరు సీఎం అవుతారు.. అనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ ఉంది. అయితే అది ఒక్కో పార్టీలో అంచనాలను ఒక్కో విధంగా మార్చేస్తోంది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఎవరూ పెద్దగా స్పందించట్లేదు. కేవలం జగన మోహన్ రెడ్డి మాత్రమే ఐ ప్యాక్ టీమ్ తో మాట్లాడుతూ.. ఈ సారి 150కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. ఆయన తప్ప మిగతా పార్టీల వారు ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబు […]
Ysrcp : దేశ వ్యాప్తంగా ఎన్నికలు వేరే.. ఏపీలో ఎన్నికలు వేరే. ఎందుకంటే ఏపీలో జరిగినంత ఎన్నికల సమరం ఎక్కడా జరగదు. ఢీ అంటే ఢీ అన్నట్టే ఇక్కడి రాజకీయాలు ఉంటాయి. అందునా పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో కచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగలేదు. ప్రజలంతా గంపగుత్తగా వైసీపీకే ఓట్లేశారు. అటు ఎమ్మెల్యే, ఇటు […]
Ap Elections : ఏపీలో ఎన్నికల సమరం దగ్గరపడుతోంది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఇటుఏపీలో మాత్రం పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశంమీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేచేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పటికే ఏపీకి చాలానే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అందులో మెజార్టీ సర్వేలు కూడా వైసీపీదే విజయం అని […]
Janasena Party : జనసేనానికి మళ్లీ జరమొచ్చింది. ఒక్క జ్వరమే కాదు.. శ్వాసకోశ సమస్య ఉండడంతో అప్పుడప్పుడూ ఎలర్జీ కూడా వస్తోంది. అందుకే భక్తులకు తీసిపోని హార్డ్ కోర్ అభిమానులైనా సరే.. ఆయన మీద పూలు చల్లొద్దు. అల్లంత దూరం నుంచే హారతిచ్చి దండం పెట్టుకుని ఆయన రూపాన్ని గుండెల్లో నింపుకోవాలి. షేక్ హ్యాండ్స్ ఆలోచనే బ్యాన్.. అంటూ క్యాడర్ కు జనసేన పార్టీ ఓ సూచన చేసింది. హ్మ్.. రెండ్రోజులు ఎండల్లో తిరిగితే మూడ్రోజులు రెస్ట్ […]
Survey : ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే అన్ని పార్టీలు ఎవరికి వారే అధికారంపై అంచనాలు వేసుకుంటారు. ఎవరికి వారే సొంతంగా సర్వేలు కూడా చేయించుకుంటారు. అఫ్ కోర్స్.. పార్టీలు చేసుకునే సర్వేల్లో తమకే అనుకూల ఫలితాలు రావచ్చు గానీ.. ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో కొన్ని ప్రముఖ సర్వే సంస్థలు వచ్చి ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు. అందులో కొన్ని మీడియా సంస్థలు ఉంటే ఇంకొన్ని ప్రముఖ సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా ఏపీలో చాలా సర్వే సంస్థలు […]
Stone Politics : ఏపీలో ఇప్పుడు మాటల దాడిని దాడి రాళ్ల దాడుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న విజయవాడలో జగన్ బస్సు యాత్ర చేస్తుండగా అభిమానులు పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కరెంట్ పోవడంతో అదే సమయంలో రాళ్ల దాడి కూడా జరిగింది. ఆ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మకు గాయం కూడా అయింది. రక్తస్రావం కూడా జరిగింది. అయితే దానిపై వెంటనే టీడీపీ పార్టీ స్పందించింది. అదంతా వైసీపీ డ్రామా అంటూ కొట్టి పారేసింది. […]
Chandrababu : చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎలాంటి హామీలు ఇవ్వడానికి అయినా సిద్ధపడుతున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఎందుకంటే అసలు సాధ్యమే కాని హామీలు ఇస్తున్నారు చంద్రబాబునాయుడు. అవి చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ ఏ మూలకు కూడా సరిపోదు. అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగనామం పెట్టడం చంద్రబాబుకు అలవాటే కాబట్టి ఇప్పుడు ఎవరికి పడితే వారికి.. ఏది పడితే అది హామీ కింద ఇచ్చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు తాజాగా బీసీలపై చంద్రబాబు కురిపిస్తున్న […]
Ys Jagan : ప్రతి ఎన్నికల్లో అన్ని పార్టీలు వ్యూహాలను రచిస్తుంటాయి. పక్కాగా గెలవాలనే ఉద్దేశంతో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకమైన అస్త్రాలను కూడా బయటకు తీస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా జగన్ కూడా తన వ్యూహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో లోకల్ అస్త్రాన్ని వాడుతున్నారు జగన్. ఏ నియోజకవర్గంలో అయినా సరే లోకడ్ క్యాండిడేట్ కు ఉన్నంత విజయావకాశాలు […]
Chandrababu : పులిని చూసి నక్క వాతపెట్టుకుంటే పులైపోతుందా అనే సామెత మనందరికీ గుర్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ను చూసి కొన్ని పెద్ద పెద్ద డైలాగులే వాడుతున్నాడంటూ వైసీపీ చెబుతోంది. జగన్ ను ఓడించేందుకు చంద్రబాబు ఇప్పుడు జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. దాంతో అప్పటి నుంచి తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే బీజేపీ, జనసేన తాను చెప్పినట్టు వింటాయనే రేంజ్ లో ఆయన డైలాగులు […]
C- Voter Survey : రాజకీయాల్లో ఇప్పుడు సర్వేలు అనే ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఎన్నికల సమయంలో ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రముఖ సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తుంటాయి. చాలా వరకు ఈ సర్వేలు ఓపెన్ గా జరుగుతాయి. ఏ పార్టీకి అనుకూలంగా చేయొద్దనే సిద్ధాంతాన్ని చాలా సంస్థలు పాటిస్తుంటాయి. కానీ కొన్ని సర్వే సంస్థలు మాత్రమే కొన్ని పార్టీలకు అనుకూలంగా సర్వే ఫలితాలు విడుదల చేస్తుంటాయి. గ్రౌండ్ లెవల్లో రిజల్ట్ వేరే విధంగా ఉన్నా సరే […]