Telugu News » Tag » CM Revanth Reddy
CM Revanth Reddy : కాంగ్రెస్ లో ముసలం పుట్టబోతుందా? త్వరలోనే పార్టీలో చీరికలుండబోతాయన్నా ప్రతిపక్షాల వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా? ఖమ్మం నేతలకి చెక్ పెట్టేందుకే నల్గొండ లీడర్లపై రేవంత్ రెడ్డి ప్రేమ ఒలకబోస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా భువనగిరిలో మాట్లాడుతూ.. నాతో పాటుగా సీఎం పదవికి ఎవరైనా అర్హుడు ఉన్నాడా అంటూ అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే అని రేవంత్ […]
CM Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు.. ఇంకేముంది పాత లెక్కలన్నీ బయటకు తీస్తాడని ముందు నుంచే టాక్ వినిపిస్తోంది. అనుకున్నట్టు గానే రేవంత్ ఒక్కో వ్యవహారాన్ని బయటకు లాగుతున్నాడు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు అంటూ నానా రచ్చ చేసేశాడు. ఇప్పుడు మరో అడుగు వేస్తున్నాడు. అదే అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు. ఇప్పటికే ఒక్కో ప్రాజెక్టు, ఒక్కో టెండర్ విషయాలను బయటకు లాగుతున్నాడు. అందులో […]
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి చాలా ముందస్తు ఆలోచనలతో పని చేస్తున్నారు. ఆయన చేసే విమర్శలు, చేస్తున్న పనులు కూడా తనకు ఇచ్చిన టార్గెట్ ను చేరుకోవడం కోసమే అన్నట్టు సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ పనితీరుకు కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం మెచ్చింది. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా నియమించింది. దాంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి […]
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత దూకుడుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం ప్రతి విషయలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం నోరు జారకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ వైపల్యాలను ఎండగట్టేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. […]
CM Revanth Reddy : అదేంటో గానీ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ను సొంత పార్టీ వాళ్లే ఎంతగా విమర్శించారో చూశాం. కనీసం రేవంత్ తన పని తాను చేసుకోకుండా ప్రతి విషయంలో అడ్డు పడ్డారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ కు బదులు రేవంత్ నే ఎక్కువగా తిట్టారు కాంగ్రెస్ నేతలు. రేవంత్ ను కాంగ్రెస్ లోకి రానివ్వకుండా చాలా మంది అడ్డుకున్నారు. అంతే కాకుండా చివరకు […]
Congress Party : బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోకి వలసలు వెళ్లితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద పల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. మొన్ననే మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ […]
KCR : కేసీఆర్ ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ విషయంలో అయినా సరే కేసీఆర్ చాలా దూకుడుగానే ఉంటారు. అంతే కాకుండా సుదీర్ఘ ఆలోచన చేసిన తర్వాతనే ఒక ప్లాన్ ను అమలు చేస్తుంటారు. మరి అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచించే కేసీఆర్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఖాళీగా ఉంటే ఇంకెన్ని వ్యూహాలు రిచస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు తుంటి ఆపరేషన్ కారణంగా […]
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా చేయాలనుకుంటే చేసేదాక వదిలపెట్టరు. తనను ఇబ్బంది పెట్టాలని చూస్తే అవతలి వారికి ఝలక్ ఇచ్చేదాకా నిద్రపోనటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ తక్కువ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో బీఆర్ ఎస్ వరుసగా లేనిపోని కామెంట్లు చేసింది. కాంగ్రెస్ కు తక్కువ మెజార్టీ ఉదని.. త్వరలోనే ఆ ప్రభుత్వం కూలిపోతుందని.. ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దానిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు […]
CM Revanth Reddy : బీఆర్ ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ను టార్గెట్ చేసే పనిలో ఉంది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి పోరాటాలు చేయగలరో కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే ఆదిలోనే కేసీఆర్ ను కట్టడి చేయాలని కాంగ్రెస్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటోంది. రేవంత్ రెడ్డి చిన్న విషయంలో కూడా ఢీ అంటే ఢీ అన్నట్టే ఉంటారు. అంతే గానీ లైట్ తీసుకోరు. ఎందుకంటే లైట్ తీసుకుంటే అది […]
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆయన ఏదైనా పని అనుకుంటే దానికి తగ్గట్టుగా ముందస్తు ప్లాన్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఎంపీ ఎన్నికల కోసం ఇలాంటి పనులే చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసింది. అందుకోసం మహిళలకు ప్రత్యేక స్కీములు కూడా పెట్టింది. మహిళా ఓటర్లను […]