The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
ads
    • Telugu News » Tag » Patnam Sunitha Mahender Reddy Campaigning

Patnam Sunitha Mahender Reddy Campaigning

Patnam Sunitha Mahender Reddy : మార్పు రావాలంటే, కాంగ్రెస్ రావాలి : సునీత మహేందర్ రెడ్డి

Patnam Sunitha Mahender Reddy : మార్పు రావాలంటే, కాంగ్రెస్ రావాలి : సునీత మహేందర్ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy  : మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సునీత గెలుపు కోసం ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా మల్కాజ్ గిరిని అభివృద్ది చేసే బాధ్యత తనది అని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాల్సిందిగా సునీత మహేందర్‌ […]

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి సర్వే ఫలితాలన్నీ సునీత వైపే..!

2 years ago

Patnam Sunitha Mahender Reddy  : దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, మినీ ఇండియాగా పిలువబడుతున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉండటంతో ఈ నియోజకవర్గం పై మరింత ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పలు దఫాలుగా ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో […]

Patnam Sunitha Mahender Reddy : జీరో ట్రాఫిక్‌ లక్ష్యంగా సునీత మహేందర్‌ రెడ్డి సొంత మేనిఫెస్టో

2 years ago

Patnam Sunitha Mahender Reddy  : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సొంత మ్యానిఫెస్టో ని ప్రకటించారు. నియోజకవర్గంలో మురుగు నీటి శుద్ధి ప్లాంటుని అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు కాలుష్య నియంత్రణకి గ్రీన్ ఇండస్ట్రీలను నెలకొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్ల మరమ్మతులు, విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి, అండర్ పాస్, ఫ్లైఓవర్ ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తామన్నారు. జీరో ట్రాఫిక్ […]

Patnam Sunitha Mahender Reddy : కాంగ్రెస్‌ తోనే అభివృద్ది, సంక్షేమం : సునీత మహేందర్ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విరామం లేకుండా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. మంగళవారం సునీత మహేందర్‌ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా… హయత్ నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు, మన్సూరాబాద్ డివిజన్ లోని ఎంఈ […]

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారెంటీ : పట్నం సునీత మహేందర్ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించారు. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు భారీ ఎత్తున కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్‌ స్థానం అవ్వడంతో ఆయన మరోసారి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి […]

Patnam Sunitha Mahender Reddy : మహిళల జీవితాల్లో వెలుగు నింపేందుకు ముందడుగు : పట్నం సునీత మహేందర్ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌ రెడ్డి ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రచారంతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం ప్రచారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరిస్తు సునీత మహేందర్ రెడ్డి ప్రచారం […]

Patnam Sunitha Mahender Reddy : మీ ఉజ్వల భవిష్యత్తుకి కాంగ్రెస్ కి ఓటు వేయండి : సునీతా మహేందర్‌ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్‌ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రచారా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకత్వం కూడా మల్కాజ్‌గిరి స్థానం పై గురి పెట్టారు. సీఎం రేవంత్‌ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం అవ్వడం వల్ల ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఎల్బీ నగర్‌ […]

Patnam Sunitha Mahender Reddy : ప్రజా న్యాయం, ధర్మ పోరాటం, ప్రజా పాలన లక్ష్యం : సునీతా మహేందర్‌ రెడ్డి

2 years ago

Patnam Sunitha Mahender Reddy  : మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్‌ రెడ్డి ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. నిన్న ఎల్బీ నగర్ లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని సునీతమ్మను గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. రేవంత్‌ రెడ్డి ప్రచారం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. ఇదే జోష్ తో ముందుకు వెళ్లి సునీతమ్మను గెలిపించుకుంటాం అంటూ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. […]

Latest News

  • VN Aditya : కార్మికుల సమ్మె తీరుపై ధ్వజమెత్తిన సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
  • విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్
  • SEU’s Georgian National University First Overseas Campus at Vizag
  • Parama Pada Sopanam : ‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది : అర్జున్ అంబటి
  • Chaurya Paatham : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.