Telugu News » Tag » Revanth Reddy Congress Party
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అందులోనూ గత వారం రోజులుగా కేటీఆర్ కు రేవంత్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో భాగంగా మొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ముందే ప్రకటిస్తే ఆ పార్టీకి కనీసం మూడు సీట్లు కూడా వచ్చేవి కాదని తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానమే ఇచ్చారు. మొన్న చేవెళ్లలో […]
Revanth Reddy : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రెండు వారాల వ్యవధిలోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన అని నిరూపించుకుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. మరో రెండు పథకాలను నిన్న(మంగళవారం) ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్‌లో మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జన జాతర పేరుతో చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ […]
Revanth Reddy : ఏ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తుంది. అంతే గానీ.. ఈ ఒక్కసారే సరిపోతుంది అని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కీలక బాధ్యతలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. […]
Revanth Reddy : ఓ వైపు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకో వైపు పార్టీలు అప్పుడే ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. కానీ ఈ ఎంపీ ఎన్నికల్లో మాత్రం మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుంటే ఎంపీ […]
Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు అన్ని విధాలుగా రెడీ అవుతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధిష్టానం నమ్మకాన్ని నిలెబట్టుకున్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించారు కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. ఎన్నికల అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తిగా రేవంత్ రెడ్డికే అప్పగించేశారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల లిస్టు […]
Revanth Reddy : ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీనియర్లు కలిసి ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టేశారు. అసలు రేవంత్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయిందంటూ చాలా మంది ఆరోపించారు. అంతే కాకుండా అధిష్టానానికి కూడా లేఖలు రాసేశారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బీఆర్ ఎస్ మీద ఒంటరి పోరాటం చేస్తుంటే ఆయన్ను కాంగ్రెస్ నేతలే ఎక్కువగా తిట్టారు. అయినా సరే రేవంత్ తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్లారు. […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసి కాంగ్రెస్ మీద ప్రజల్లో సానుకూలత పెరిగే విధంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధానంగా వేసిన ఎత్తుగడ బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయడం. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. మొదటి నుంచి బీఆర్ఎస్ దాన్ని ఘనంగా చెప్పుకుంటోంది. […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ ను అగ్రగామిలో నిలిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ తో ఏయే పార్టీలు, ఏయే వర్గాలు మిత్ర పక్షంగా ఉండేవో వాటన్నింటినీ మళ్లీ అక్కున చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ హయాంలో ఏయే వర్గాలు కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉండేవో వాటిని గుర్తించి మరీ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఇందులో […]
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు పోరు సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ పెద్ద ప్లానే వేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడం మీద బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతోంది. అది తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా ఉందని.. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతోందంటూ బీఆర్ఎస్ బాగానే ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా దీనిపై […]
Congress : పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడేం కొత్త కాదు. అవి గతంలో నుంచే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ ఇదే కామెంట్లు చేసింది. బీఆర్ ఎస్ లో పేరు మోసిన నేతలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని.. ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దాంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమపై బీఆర్ ఎస్ టార్గెట్ […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి సమర్థత ఏంటనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే బయట పడింది. అడ్రస్ లేకుండా పోతున్న పార్టీని భుజాన వేసుకున్న రేవంత్.. అతికష్టం మీద పార్టీని పైకి తీసుకువచ్చారు. ఎంత మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నా సరే పట్టించుకోకుండా ప్రతినిత్యం పార్టీ కోసం కష్టపడ్డారు. అందుకే ఆయన పని తీరుకు తెలంగాణ ప్రజలు కూడా నీరాజనాలు పలికారు. సీనియర్లు పట్టించుకోకున్నా సరే రేవంత్ సమర్థతను కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్మారు. అందుకే రేవంత్ […]