Telugu News » Tag » BJP
BJP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిశాయి. జగన్ ను తామిద్దరం కలిసి ఓడించడం కష్టం అని భావించిన బాబు, పవన్ లు బతిమిలాడి మరీ బీజేపీని కూటమిలో చేర్చడం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు తరహాలోనే బీజేపీ వ్యవహరిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ఇప్పటి వరకు ఏపీలో పెద్దగా బాబు, పవన్ లతో కలిసి […]
TDP : ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. రెండు వారాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టబోతున్నాం అనేది తేల్చబోతున్నారు. పవన్ కళ్యాణ్ కష్టపడి తెలుగుదేశం పార్టీ, బిజెపి కలిసి నడిచే విధంగా పావులు కదిపాడు. కానీ బిజెపి మాత్రం అయిష్టంగానే ఈ కూటమికి ఒప్పుకున్నట్లుగా తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. గతంలో ఈ మూడు పార్టీలు కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళిన […]
Etela Rejender : మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంతో పాటు చింతల్ లో రోడ్ షో లో పాల్గొన్నాడు. ఈటెల రోడ్ షో లో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు మరియు ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారు. మండే ఎండను లక్ష్య పెట్టకుండా ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్డు షో లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం […]
BJP : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్పీడుగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో అటు బీజేపీ కూడా అలెర్ట్ అయిపోయింది. మేమేం తక్కువ కాదని.. ఇప్పటికే యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా బీజేపీ ఎంత చెప్పుకున్నా సరే చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కమలం పార్టీకి లేరు. […]
Rajnath Singh : ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు ప్రారంభించాయి. బీజేపీ కూడా ఏపీలో ఎన్నికల క్యాంపెయిన్ మొదలుపెట్టింది. భారత్ రైజింగ్ పేరుతో మేధావుల సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ప్రపంచంలో మన దేశాన్ని నెంబర్ వన్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంటే.. ఉత్తర, దక్షిణ భారత్ పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ అమ్మలాంటిదంటూ మండిపడ్డారు. ఆ […]
Revanth reddy plan about bjp : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తమకు వచ్చిన అధికారాన్ని రేవంత్ రెడ్డి చక్కగా వినియోగించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆయన గ్రాఫ్ ను మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డిపై ఢిల్లీ అధిష్టానం చాలా నమ్మకంతో ఉంది. అందుకే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా […]
BJP : తెలంగాణ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే బండి సంజయ్ హయాంలో దూసుకుపోతున్న బీజేపీకి దేశ నాయకత్వం ఒక్క సారిగా బ్రేకులు వేసింది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని పెట్టేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీని. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన రేవంత్ […]
BJP : అవసరానికో అడ్డదారి అన్నట్టు టీడీపీ, జనసేనలు ఆలోచిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు జగన్ ను ఓడించడమే మా లక్ష్యం అని ఏకమయ్యాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఈ రెండు పార్టీలు ప్రేమతో అయితే ఒక్కటి కాలేదు. కేవలం జగన్ మీద కోపంతోనే ఒక్కటయ్యాయి. అయితే సింగిల్ గానే జగన్ ను ఓడిస్తామని టీడీపీ నేతలు శపథాలు చేస్తున్నారు. ఇంకోవైపు మేమేం తక్కువ కాదన్నట్టు జనసేన కూడా సందట్లో సడేమియాలాగా కారాలు, మిరియాలు నూరుతోంది. […]
TDP : పాపం చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యి అన్నట్టు తయారైంది. ఏ విషయంలో కూడా ఇప్పుడు చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యం అని కంకనం కట్టుకున్న చంద్రబాబు.. దాని కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఇప్పటికే జనసనతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ జగన్ ను ఓడించాలంటే కేవలం జనసేన బలం సరిపోదనుకున్నారు కాబోలు. అందుకే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో […]
BJP : పవన్ కల్యాణ్ మొదటి నుంచి తనను తానే ఏదో ఓ రాజకీయ ప్రకంపన.. ఓ సెన్సేషనల్ మ్యాన్ అన్నట్టు ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఇన్నేండ్లు అయినా సరే ఇంకా కనీసం ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదంటే ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పవన్ కల్యాణ్ కు తాను ఒంటరిగా పోటీ చేస్తే ఏ […]
KCR : కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎలాంటి రాజకీయ పరిస్థితులను అయినా సరే తనకు అనుకూలంగా మార్చేసుకోగల వ్యక్తి. అందరి ఫోకస్ నిత్యం తన మీద ఉండేలా చూసుకోవడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఎవరైనా దిగదుడుపే అని చెప్పుకుంటారు బీఆర్ ఎస్ నేతలు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడారు. ఎన్నికల తర్వాత […]
TDP : ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీల పొత్తు రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా.. 2014లో లాగానే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. దీంతో […]
TDP : ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ టీడీపీలో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ.. అటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే చాలా వరకు సీట్లను టీడీపీ వదులుకోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే జనసేన అన్నే తీసుకునే పరిస్థితి ఉందనుకున్నారు టీడీపీ నేతలు. కానీ ఇప్పుడు బీజేపీ కూవ వచ్చి చేరింది. […]