Telugu News » Tag » Revanth
Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎంతైనా అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్షంలో ఉన్న నేతలు వెళ్లడం కామన్. అయితే ఎమ్మెల్యేలు వెళ్తున్నారంటే మాత్రం వారికి కచ్చితంగా ఏదో ఒక పదవి ఆశ ఉంటుందని అందరూ భావిస్తుంటారు. అది వాస్తవంగా కూడా జరిగేదే. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇతర పార్టీల నేతలు. ఎక్కువగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లో […]
Chandrababu : ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి రాజకీయాలే వేరే విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే వాటిని సరిచేసుకునే విధంగా ప్రభుత్వాలు మెదులుకునేవి. కానీ ఇప్పటి రాజకీయాలు అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఒకొప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే. ప్రజలు ఇప్పుడు చాలా చైతన్యంవంతం అవుతున్నారు కాబట్టి.. ఒకే పార్టీని గెలిపించకుండా.. ఫామ్ లో ఉన్న అన్ని పార్టీలుకు ఏదో ఒక సమయంలో అవకాశాలు ఇస్తూనే వస్తున్నారు. అందుకే ప్రభుత్వంలో ఉన్న […]
Chandrababu : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే.. తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. కానీ ఇక్కడే రేవంత్ కు చంద్రబాబుతో చిక్కులు వస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ కు ఇప్పటి వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ చంద్రబాబుకు గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఆరు నెలలు అవుతోంది. కానీ […]
Kcr : తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల మీద రగడ సాగుతోంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ వేయడం సంచలనం రేపింది. ఈ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఈ కమిషన్ ను వేసింది. అయితే దానిపై కమిషన్ కూడా కొన్ని కామెంట్లు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో టెండర్ల మాదిరి కాకుండా నామినేషన్ల ప్రక్రియలో దీన్ని చేశారని.. అంతే కాకుండా విద్యుత్ శాఖతో సంబంధం […]
Revanth Reddy : రేవంత్ రెడ్డ ఇప్పుడు చాలా పరిణతి చెందిన రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా వ్యవహరించారు. ఎవరైనా ఏమైనా అంటే.. ఆయన పది మాటలు అనేవారు. కొన్ని సార్లు పార్టీ కోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని మరీ ముందుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అనుచర వర్గం చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు రేవంత్ అనుకున్నట్టే పార్టీని గెలిపించుకున్నారు. ఆయన సీఎం అయి చూపించారు. దాంతో […]
KTR : వ్యూహానికి ప్రతివ్యూహం రచించడలో కేసీఆర్ ఫ్యామిలీ చాలా దిట్ట అని అందరికీ తెలిసిందే. అవతలి వ్యక్తి ఒక దెబ్బ కొడుతున్నాడంటే.. దాని నుంచి తప్పించుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం.. అవతలి వ్యక్తి కొట్టే దెబ్బ నుంచి తప్పించుకుంటూనే.. ఎదురు దెబ్బ కొట్టాలని చూస్తుంది. అదే కేసీఆర్ ఫ్యామిలీ విధానం. ఇప్పుడు కేటీఆర్ కూడా ఇదే పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బీఆర్ ఎస్ ను, కేసీఆర్ ఫ్యామిలీని […]
Congress : కాంగ్రెస్ ఇప్పుడు సెంటిమెంట్ ను బాగా నమ్ముతోంది. ఎక్కడైనా ఏదైనా కలిసొచ్చే అంశం ఉంటే.. దాన్ని ప్రధానంగా పాటించేందుకు రెడీ అవుతోంది. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్ లను ఫాలో అయింది. అది బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఏకంగా కాంగ్రెస్ పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. దెబ్బకు కాంగ్రెస్ ఇమేజ్ ఇప్పుడు తెలంగాణలో అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎంపీ […]
Chandrababu : ఎన్నికల్లో గెలవాలంటే నిజాయితీగా పోరాడాలి. ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి. అంతే గానీ.. అక్రమార్గంలో ఎలాగైనా గెలవాలని.. గెలిచేందుకు ఏది వీలైతే అది చేసేయాలన్నదే చంద్రబాబు వైఖరి అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో జగన్ ను ఓడించాలంటూ జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు. అయితే ఈ బలం సరిపోదని ఇప్పుడు ఆయన అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరిపిన […]
Revanth plan on kaleshwaram : రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి తమను వ్యక్తితంగా టార్గెట్ చేస్తున్నాడని బీఆర్ ఎస్ నేతలు వాపోతున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీని ఇరకాటంలో పడేసే విధంగా రేవంత్ రెడ్డి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు కూడా అలాగే ఉంటున్నాయనుకోండి. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అంటూ రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపణలు […]