The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • తెలంగాణ
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • మూవీ రివ్యూ
  • క్రీడలు
ads
    • Telugu News » Tag » Revanth Reddy News

Revanth Reddy News

Revanth Reddy : రేవంత్ సవాల్.. కేటీఆర్ కు గొప్ప అవకాశమే..?

Revanth Reddy : రేవంత్ సవాల్.. కేటీఆర్ కు గొప్ప అవకాశమే..?

2 years ago

Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు రాజకీయాలు సాగుతున్నాయి. అందులోనూ గత వారం రోజులుగా కేటీఆర్ కు రేవంత్ కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇందులో భాగంగా మొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ ముందే ప్రకటిస్తే ఆ పార్టీకి కనీసం మూడు సీట్లు కూడా వచ్చేవి కాదని తెలిపారు. అయితే ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటైన సమాధానమే ఇచ్చారు. మొన్న చేవెళ్లలో […]

Revanth Reddy : బీఆర్ఎస్ నేతల నోళ్లకు సీఎం రేవంత్ తాళం!

2 years ago

Revanth Reddy : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే రెండు వారాల వ్యవధిలోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన అని నిరూపించుకుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. మరో రెండు పథకాలను నిన్న(మంగళవారం) ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్‌లో మహాలక్ష్మీ, గృహజ్యోతి పథకాలను అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జన జాతర పేరుతో చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ […]

Revanth Reddy : కేసీఆర్ వద్దన్న పని చేస్తున్న రేవంత్.. ఆ వర్గాన్ని ఆకట్టుకోవడమే లక్ష్యం..!

2 years ago

Revanth Reddy : ఏ పార్టీ అయినా సరే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తుంది. అంతే గానీ.. ఈ ఒక్కసారే సరిపోతుంది అని మాత్రం ఎవరూ చెప్పరు. ఇప్పుడు తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కీలక బాధ్యతలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది. […]

Revanth Reddy : వలసలపై కాంగ్రెస్ ఫోకస్.. టార్గెట్ బీఆర్ఎస్ నేతలే..!

2 years ago

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు అన్ని విధాలుగా రెడీ అవుతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధిష్టానం నమ్మకాన్ని నిలెబట్టుకున్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించారు కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఎంపీ ఎన్నికల తెలంగాణ కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించారు. ఎన్నికల అభ్యర్థుల ఎంపికను కూడా పూర్తిగా రేవంత్ రెడ్డికే అప్పగించేశారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల లిస్టు […]

Revanth Reddy : ఎంపీ అభ్యర్థుల ఎంపిక కూడా రేవంత్ కే.. రేవంత్ కు మరింత పెరిగిన ప్రాధాన్యత..!

2 years ago

Revanth Reddy : ఒకప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీనియర్లు కలిసి ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిట్టేశారు. అసలు రేవంత్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయిందంటూ చాలా మంది ఆరోపించారు. అంతే కాకుండా అధిష్టానానికి కూడా లేఖలు రాసేశారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బీఆర్ ఎస్ మీద ఒంటరి పోరాటం చేస్తుంటే ఆయన్ను కాంగ్రెస్ నేతలే ఎక్కువగా తిట్టారు. అయినా సరే రేవంత్ తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు వెళ్లారు. […]

Revanth Reddy : ఆ విషయంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి.. ప్లాన్ వర్కౌట్ అయిందే..!

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేసి కాంగ్రెస్ మీద ప్రజల్లో సానుకూలత పెరిగే విధంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రధానంగా వేసిన ఎత్తుగడ బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయడం. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. మొదటి నుంచి బీఆర్ఎస్ దాన్ని ఘనంగా చెప్పుకుంటోంది. […]

Revanth Reddy : రేవంత్ ప్లాన్ వర్కౌట్.. మజ్లిస్ సపోర్టు దొరికినట్టేనా..?

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ ను అగ్రగామిలో నిలిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒకప్పుడు కాంగ్రెస్ తో ఏయే పార్టీలు, ఏయే వర్గాలు మిత్ర పక్షంగా ఉండేవో వాటన్నింటినీ మళ్లీ అక్కున చేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ హయాంలో ఏయే వర్గాలు కాంగ్రెస్ కు మిత్ర పక్షంగా ఉండేవో వాటిని గుర్తించి మరీ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఇందులో […]

Revanth Reddy : కేసీఆర్ సభకు రేవంత్ కౌంటర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో చెక్..?

2 years ago

Revanth Reddy : ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టు పోరు సాగుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీఆర్ ఎస్ పెద్ద ప్లానే వేస్తోంది. తెలంగాణలోని ప్రాజెక్టులను కేఆర్ ఎంబీకి అప్పగించడం మీద బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున పోరాటానికి రెడీ అవుతోంది. అది తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా ఉందని.. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతోందంటూ బీఆర్ఎస్ బాగానే ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా దీనిపై […]

Revanth Reddy : బీజేపీ నేతలకు గాలం వేయబోతున్న కాంగ్రెస్.. వారందరినీ లాగేస్తారా..?

2 years ago

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అధిష్టానం ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టిన రేవంత్.. ఇప్పుడు ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ దూకుడుకు కల్లెం వేసేందుకు ఎత్తుగడలు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని కొంత […]

Revanth Reddy : రేవంత్ రెడ్డి మరో మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ షాక్ ఇవ్వబోతున్నారా..?

2 years ago

Revanth Reddy  : బీఆర్ ఎస్ మళ్లీ ప్రజల్లో పట్టు పెంచుకోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి మరో మాస్టర్ ప్లాన్ వేయబోతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ ఎస్ ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సాధించడమే టార్గెట్ గా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు అతిపెద్ద అచీవ్ మెంట్ అయిన ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను బలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. దాంతో సీఎం రేవంత్ […]

Revanth Reddy : రేవంత్ సమర్థతకు ఇదే నిదర్శనం.. ఎంపీ టికెట్ల కోసం విపరీతమైన పోటీ..!

2 years ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి సమర్థత ఏంటనేది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే బయట పడింది. అడ్రస్ లేకుండా పోతున్న పార్టీని భుజాన వేసుకున్న రేవంత్.. అతికష్టం మీద పార్టీని పైకి తీసుకువచ్చారు. ఎంత మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నా సరే పట్టించుకోకుండా ప్రతినిత్యం పార్టీ కోసం కష్టపడ్డారు. అందుకే ఆయన పని తీరుకు తెలంగాణ ప్రజలు కూడా నీరాజనాలు పలికారు. సీనియర్లు పట్టించుకోకున్నా సరే రేవంత్ సమర్థతను కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్మారు. అందుకే రేవంత్ […]

Latest News

  • VN Aditya : కార్మికుల సమ్మె తీరుపై ధ్వజమెత్తిన సీనియర్ దర్శకులు వి.ఎన్.ఆదిత్య
  • విశాఖలో SEU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మొదటి క్యాంపస్
  • SEU’s Georgian National University First Overseas Campus at Vizag
  • Parama Pada Sopanam : ‘పరమపద సోపానం’ పూరి గారి స్టయిల్లో ఉంటుంది : అర్జున్ అంబటి
  • Chaurya Paatham : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright Qubetv News 2024. All rights reserved.