Telugu News » Tag » BRS
Bheti Subhash Reddy : బీఆర్ ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. ఎంత బుజ్జగించినా సరే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇది వరకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోయారు. ఇప్పుడు తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపించారు. ఇందులో ఆయన మరో […]
BRS : బీఆర్ ఎస్ కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా పార్టీ చాలా కష్టాల్లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఆపార్టీ కోలుకోలేని దెబ్బలు తింటోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంది. దాంతో పాటు ఇటు వరుసగా పార్టీని వీడిపోతున్నారు నేతలు. ఒకప్పుడు ఇతర పార్టీల నుంచి బీఆర్ ఎస్ లోకి వచ్చిన కీలక నేతలు అందరూ ఇప్పుడు వరుసగా […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధానంగా బీఆర్ ఎస్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పోటీ అంటే కేవలం బీఆర్ ఎస్ పార్టీ మాత్రమే అని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇప్పుడు బీఆర్ ఎస్ అడ్రస్ లేకుండా పోతేనే.. రాబోయే పదేండ్లు తనకు తిరుగు ఉండదని రేవంత్ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ గతంలో కాంగ్రెస్ మీద వాడిన అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి బీఆర్ […]
Rs Praveen : కేసీఆర్ చాలా ముందు చూపుతో రాజకీయాలు చేస్తుంటారు. ఆయనకు ఏ వర్గం అయితే దూరం అవుతుందని భావిస్తుంటారో.. ఆ వర్గాన్ని దగ్గరకు చేసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా వర్గాలను కలుపుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏయేవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో కేసీఆర్ అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవానికి అంతకు ముందు రెండు ఎన్నికల్లో బీఆర్ ఎస్ కుదళితుల ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. అందులో ఎలాంటి […]
Kcr : కేసీఆర్ కు ఎవరికి ఎలా కలుపుకుని పోవాలో.. ఎవరిని ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. తనకు అపోజిట్ గా ఉన్న లీడర్లతో కూడా జై కొట్టించుకోవడంలో కేసీఆర్ చాలా దిట్ట. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. పైగా రాజకీయాల్లో ఆరు తేరిన నేతగా పేరున్న కేసీఆర్ కు ఇలాంటివి కొత్తేం కాదు. అయితే ఇప్పుడు కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ […]
BRS : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ ఎస్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేయాలి, తమపై వచ్చే విమర్శలను ఎలా తిప్పి కొట్టాలనే ప్రతి విషయాన్ని కేసీఆర్ చాలా పకడ్బందీగా చూసుకుంటున్నారు. అంతే కాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విషయంలో టార్గెట్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే బీఆర్ ఎస్ మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా పార్టీ గ్రాఫ్ […]
BJP : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్పీడుగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో అటు బీజేపీ కూడా అలెర్ట్ అయిపోయింది. మేమేం తక్కువ కాదని.. ఇప్పటికే యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా బీజేపీ ఎంత చెప్పుకున్నా సరే చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కమలం పార్టీకి లేరు. […]
BRS : బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పోరాటం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలను కేసీఆర్ సర్కార్ లైట్ తీసుకుంది. వాటిని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా పోరాడి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు పెద్ద […]
BRS : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తోంది. అసలు పదేండ్లలో బీఆర్ ఎస్ పార్టీ అతిగొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తి చూపించేందుకు కాంగ్రెస్ మొన్నటి వరకు ప్లాన్ చేసుకుంది. ఎలాగైనా బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని అనుకుంది. అనుకున్నట్టు గానే కాళేశ్వరం మీద మాస్టర్ ప్లాన్ వేసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు […]
BRS : కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు పోరాటం అంటే మహా ఇష్టం. ఏ విషయంపై అయినా రచ్చ రచ్చ చేసేసి దాని గురించే జనాలు మాట్లాడుకునేలా చేయడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ కు అపర చాణక్యుడు అనే బిరుదును రాజకీయాల్లో ఇచ్చేశారు. అలాంటి కేసీఆర్ గత పదేండ్లుగా అధికారంలో ఉన్నారు. కాబట్టి ఆయన పోరాట పటిమ ఇన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. కాగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మొన్నటి వరకు తుంటి […]