Telugu News » Tag » Congress Party
Congress Party : దేశం మొత్తంలో అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా మల్కాజ్‌గిరి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా తన వైపుకు తిప్పుకున్న ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయం తెల్సిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికేతరుడు అయినా కూడా రేవంత్ రెడ్డికి అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీని కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ […]
BJP : తెలంగాణ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే బండి సంజయ్ హయాంలో దూసుకుపోతున్న బీజేపీకి దేశ నాయకత్వం ఒక్క సారిగా బ్రేకులు వేసింది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని పెట్టేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీని. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన రేవంత్ […]
BRS : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ అన్ని విషయాల్లో టార్గెట్ చేస్తోంది. అసలు పదేండ్లలో బీఆర్ ఎస్ పార్టీ అతిగొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును ఎత్తి చూపించేందుకు కాంగ్రెస్ మొన్నటి వరకు ప్లాన్ చేసుకుంది. ఎలాగైనా బీఆర్ ఎస్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని అనుకుంది. అనుకున్నట్టు గానే కాళేశ్వరం మీద మాస్టర్ ప్లాన్ వేసింది. సరిగ్గా ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం కాంగ్రెస్ కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు […]
KTR : చూస్తుంటే బీఆర్ ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ కు బ్రహ్మాస్త్రం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోనే బీఆర్ ఎస్ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ ఎస్ మాత్రమే అనే స్టేట్ మెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసింది. అది గత పదేండ్లుగా బీఆర్ ఎస్ కు శ్రీరామ రక్షలా కాపాడుతూ వస్తోంది. 2014 […]
Congress Party : బీఆర్ ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ ఎస్ లోకి వలసలు వెళ్లితే.. ఇప్పుడు బీఆర్ ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి వలసలు వెళ్తున్నాయి. ఇప్పటికే పెద్ద పల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చెప్పుకునే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. మొన్ననే మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ […]
KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే బయటకు వస్తూనే భారీ ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసెంట్ గా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బీర్ఎస్ కు ఆయుధం అయిపోయందని అంటున్నారు. అదే […]
Congress Party : బీఆర్ ఎస్ పాఠాలను తిరిగి అప్పజెప్పాలని రేవంత్ రెడ్డి రెడీ అయినట్టున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ మీద బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు ఎంత సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని.. రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోతారని.. ఇలా రకరకాల కామెంట్లు చేయడం మనం చూశాం. అయితే ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా […]
KCR : మాజీ సీఎం కేసీఆర్ ఇక రంగంలోకి దూకబోతున్నారు. ఇన్ని రోజులు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇక నుంచి ప్రజాక్షేత్రం లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు కోలుకున్న ఆయన.. త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కృష్నానది జలాల వినియోగంతో పాటు ప్రాజెక్టుల నిర్వహన కేంద్రానికి అప్పగించడం మీద […]
KTR : ఇప్పుడు కేటీఆర్ బీఆర్ ఎస్ తరఫున అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ప్రతి విషయంలో ఎలాగైనా కాంగ్రెస్ ను దుయ్యబట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు చాలా సమయం ఉంటుంది. అందుకే చాలా రకాలుగా ప్లాన్లు చేసుకుంటూ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు బీఆర్ ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపుతూనే మరో వైపు కాంగ్రెస్ మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఎలాగైనా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల […]