Telugu News » Tag » Health Tips
Health Tips : ఈ రోజుల్లో చాలా మంది అన్నం ను ఎక్కువగా తినేస్తున్నారు. మన దేశంలో చాలా మంది మూడు పూటలు అన్నమే తింటుంటారు. దాంతో అన్నం తినడం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కునే వారు కూడా ఉన్నారు. ఇంక మరీ ముఖ్యంగా థైరాయిడ్ రోగుల గురించి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వారు రకరకాల ఆలోచనలతో ఉంటుంటారు. వారు అన్నం తింటే […]
Health Tips : ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవచ్చు గానీ.. ఆరోగ్యం పోతే మాత్రం సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడం కంటే కూడా ఆరోగ్యంగా ఉండటమే చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో ఫైనాన్షియల్ టెన్షన్లు, పని ఒత్తిడిలో ఉండి చాలా మంది తిండి సరిగ్గా తినరు. ఇంకొంత మంది అయితే ఉదయం పూట తినకుండానే పనికి వెళ్లిపోతుంటారు. చాలా రకాల కారణాలతో వారు […]
Health Tips : చాలా మందికి తెలియని కొన్ని ఆరోగ్య విషయాలు కూడా ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా మామూలు వారి కంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఎక్కువగా ఉంటాయి. వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోవద్దో అనే విషయాలు తెలియదు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కచ్చితంగా ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పుడే కడుపులో బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే […]
Children Care : ఈ రోజుల్లో పిల్లలకు టీవీ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు పిల్లలు ఆటలతో గడిపేవారు. కానీ ఇప్పటి జనరేషన్ మొత్తం టీవీలు, ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మరీ ముఖ్యంగా వారు తినేటప్పుడు టీవీ పెట్టాల్సిందే. వారికి ఇష్టం అయిన కార్టూన్ ఛానెల్స్ పెడితేనే వారు తింటారు. అది కూడా ఆ కార్టూన్ ఛానెల్ చూసుకుంటే గంట సేపు తింటుంటారు. ఇది ఒక ఇంట్లోనే కాదండోయ్.. చాలా ఇళ్లలో ఇదే సమస్య. అయితే తల్లిదండ్రులు […]
Health Tips : ప్రస్తుత రోజుల్లో షుగర్ వ్యాధి అనేది ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. పది మందిలో కనీసం నలుగురు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ డయాబెటిక్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ , 2 టైప్ 2 డయాబెటీస్. టైప్-1 రావడాన్ని ఎవరూ అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇది జీన్స్ వల్ల కూడా వస్తుంది. కానీ టైప్-2 అనేది మాత్రం మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ కారణంగానే వస్తుందని […]
Quitting Alcohol : ఈ రోజుల్లో మద్యపానం అనేది ప్రతి ఒక్కరికీ ఓ వ్యసనంగా మారిపోయింది. చాలా మంది మద్యం లేకుండా ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. అయితే మద్యం సేవించడం వల్ల చాలానే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ప్రేగులు, కాలేయం, తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటాయి. కొందరు అయితే మానసిక సమస్యలను కూడా ఎదుర్కుంటారు. ఇలా రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టే చాలా మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. అయితే కొందరు సడెన్ గా మద్యం మానేస్తుంటారు. అలాంటి […]
Anger Management : తన కోపమే తన శత్రువు అనే మాటను పెద్దలు ఊరికే చెప్పలేదు. ఎందుకంటే కోపం అనేది మన వాళ్లను మనకు దూరం చేస్తుంది. అంతే కాకుండా కొన్ని పరిస్థితుల్లో మనం చూపించే కోపమే మనల్ని సర్వనాశనం చేస్తుంది. చివరకు ఒంటరిని చేసి ప్రపంచం నుంచి వెలేసేలా చేస్తుంది. అందుకే ఎంత సహనంతో ఉంటే అంత బెటర్ అని ఆరోగ్య నిపుణులతో పాటు మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. కొందరికి చిన్న చిన్న విషయాలకు […]
Health Tips : అన్నం అనేది మన రోజువారీ ఆహారంలో అత్యంత కీలకమైనది. ఇంకా చెప్పాలంటే మనం ప్రతిరోజూ తినే దాంట్లో అదే ముఖ్యం. అన్నం తినకపోతే మన కడుపు నిండినట్టు అనిపించదు. అంతే కాకుండా మన ఆహారం సంపూర్ణం అవ్వదు. అందుకే మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూడు పూటలా అన్నాన్ని తింటుంటారు. అయితే ఉదయం పూట పెట్టుకున్న అన్నం మిగిలిపోయినా.. లేదంటే రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోయినా సరే తర్వాత రోజు ఉదయం […]
Health Tips : ఈ రోజుల్లో ఆరోగ్యం కాపాడుకోవడమే ప్రధాన అంశం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడం తేలిక కానీ.. ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం మాత్రం చాలా కష్టం. అయితే ఆరోగ్యంగా లేకపోతే ఎన్నో సమస్యలు మన దరి చేరుతుంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంటే చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకోవాలి. ఇలాంటి ఓ ప్రత్యేక మైన ఆహారం, దాని వల్ల కలిగే […]
Weight Loss Tips : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయస్కుల వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దానికి కారణాలు చాలానే ఉంటాయి. చాలా మందికి అసలు ఎంత తినాలనేది కూడా ఎవరికీ తెలియదు. పైగా ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది పెద్దగా కష్టపడకుండా సాగిస్తున్నారు. దాంతో చాలా మంది అధికంగా బరువు పెరిగిపోతున్నారు. […]
Health Tips : ఈ చలికాలంలో చాలా మందికి వేడి వేడిగా ఏదైనా సూప్ తాగాలని అనిపించడం చాల కామన్. అయితే ఏది పడితే అది తాగే బదులు పాయాను తాగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతుంటాయి. కానీ చాలా మంది ఉదయం, సాయంత్రం పూట కాఫీలు, టీలు తాగేస్తుంటారు. దాని వల్ల మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా పాడైపోతుంది. కాబట్టి మంచి ఎనర్జిటిక్ డ్రింక్ తీసుకుంటే […]
Blood Boosting Foods : ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ఉత్తమం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలుగుతాం. అయితే ఈ జనరేషన్ల లో చాలా మంది బాడీలో రక్తం స్థాయి తగ్గడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ కావచ్చు.. లేదంటే ఇతర అనారోగ్య కారణాలు కావచ్చు ఇలాంటి వాటివల్ల మన బాడీలో రక్తం స్థాయిలు తగ్గుతుంటాయి. దాంతో ఏ పని చేయాలన్నా సరే అలసటగానే అనిపిస్తుంది. దాంతో పాటు […]
Health Tips : చాలా మందికి పండ్లు తింటే వచ్చే ప్రయోజనాల గురించి తెలియదు. వాస్తవానికి రెగ్యులర్ గా పండ్లు తింటే మనం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు కాబోలు. కొన్ని రకాల పండ్లను తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఇలాంటి వాటిలో బొప్పాయి అన్నింటికంటే మేలు అనే చెప్పుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి పండును తినడం వ్లల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని మలబద్ధకం […]
Weight Loss Tips : ఈ రోజుల్లో అధిక బరువు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు చాలా రకాల పాట్లు పడుతుంటారు. జిమ్ లలో గంటల కొద్దీ కష్టపడుతున్నా మార్పు లేక బాధపడుతుంటారు. అంతే కాకుండా తిండి తగ్గించి బక్కగా కావాలని ఆశపడుతుంటారు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ బరువు తగ్గాలని ఆశపడుతుంటారు. అయితే ఇప్పుడు పండ్లు తినడం వల్ల కూడా బరువు తగ్గచ్చని చాలా మందికి తెలియదు. పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో […]