Telugu News » Tag » BRS Party
KCR : ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి అనే మాట అన్నిటిదగ్గరేమో గానీ రాజకీయాల్లో మాత్రం పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి శాసించిన నేతలు కాస్తా జనాల నుంచి విముఖత ఎదుర్కొని ఉనికి కోసం పోరాడడానికే ఉన్నకాలం సరిపోయే పరిస్థితొస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ నేతల సిచ్యుయేషన్ దాదాపు అదే. లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్.. ఎన్నికలేవైనా సరే ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అన్నట్టుగా దశాబ్ధకాలం పాటు […]
Kcr : ఇన్ని రోజులు బీఆర్ ఎస్ లో కేటీఆర్ క్రియాశీలకంగా పని చేశారు. కేసీఆర్ గత పదేండ్లుగా ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ కేటీఆర్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్నింటా తానై నిలిచారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించడం.. పార్టీలో నేతల మధ్య గొడవలు, పంచాయితీలు సెట్ చేయడం ఇలాంటివన్నీ ఆయనే దగ్గరుండి మరీ చూసుకున్నారు. కానీ కేసీఆర్ ఎన్నడూ కూడా పార్టీ పరమైన విషయాలు, ఇతర నేతల […]
KCR : కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనకాల ఓ పెద్ద వ్యూహమే ఉంటుందని చెబుతుంటారు ఆయన అనుచర వర్గం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వారి వాదన. కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో తన ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషించాలనేది ఆయన ఆలోచన. అలాంటప్పుడు తన కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుంది. […]
BRS Party : ఏ మాత్రం సందు దొరికినా సరే దాన్నే అస్త్రాలుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నేతలు చాలా దిట్ట. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో బీఆర్ ఎస్ నేతలు చాలా షార్ఫ్. అధికారంలో ఉన్నప్పుడే తమ మీదకు ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడేవారు. వారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతాయా.. అందులో మనకు ఎలాంటి అస్త్రాలు దొరుకుతాయా అని వేచి చూసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. […]
KCR : కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట. ఇందులో భాగంగా చాలా రోజులుగా కేసీఆర్ మీద ఉన్న కుటుంబ పాలన మార్క్ ను చెరిపేయాలని అనుకుంటున్నారంట. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎంగా ఉండటం, హరీశ్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా ఉండటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఆ పార్టీకి. దాన్ని […]
KTR : చూస్తుంటే బీఆర్ ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ ఎస్ కు బ్రహ్మాస్త్రం లాంటిది తెలంగాణ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోనే బీఆర్ ఎస్ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ ఎస్ మాత్రమే అనే స్టేట్ మెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసింది. అది గత పదేండ్లుగా బీఆర్ ఎస్ కు శ్రీరామ రక్షలా కాపాడుతూ వస్తోంది. 2014 […]
KCR : కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి అస్సలు లేదు. ఎలాంటి రాజకీయ పరిస్థితులను అయినా సరే తనకు అనుకూలంగా మార్చేసుకోగల వ్యక్తి. అందరి ఫోకస్ నిత్యం తన మీద ఉండేలా చూసుకోవడంలో ఆయన దిట్ట. అందుకే కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఎవరైనా దిగదుడుపే అని చెప్పుకుంటారు బీఆర్ ఎస్ నేతలు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ప్రయత్నమే చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడారు. ఎన్నికల తర్వాత […]
KCR : కేసీఆర్ స్పీచ్ అంటే పవర్ ఫుల్ పంచ్ లు.. దద్దరిల్లే వార్నింగ్ లు.. ప్రాసలు.. అదిరిపోయే డైలాగులు.. సామెతలు.. ఇలా వినడానికి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఏ విషయాన్ని అయినా కేసీఆర్ సామాన్య జనాలకు అర్థమయ్యాలే మాట్లాడగలరు. అంతే కాకుండా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంతో ఆయన స్టైలే వేరు. పవర్ ఫుల్ స్పీచ్ లు ఇస్తుంటారు కాబట్టే.. ఆయన వాగ్ధాటికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కేసీఆర్ ఈ నడుమ కనిపించట్లేదని చాలా మంది […]
KCR : రాజకీయాల్లో ఫిరాయింపులు చాలా వరకు ఉంటాయి. అయితే అవి అవసరాన్ని బట్టి బయటపడుతుంటాయి. రాజకీయ నేతలకు కావాల్సింది అధికారమే. విపక్ష పార్టీల నుంచి చాలా వరకు అధికార పార్టీలోకి వెళ్తుంటారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, టీడీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కొద్ది పాటి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో బీఆర్ఎస్ నేతలు కాస్త దూకుడుగా మాట్లాడారు. […]
Congress : పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడేం కొత్త కాదు. అవి గతంలో నుంచే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ ఎస్ ఇదే కామెంట్లు చేసింది. బీఆర్ ఎస్ లో పేరు మోసిన నేతలు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని.. ఆ ప్రభుత్వం కూలిపోతుందని ఇలా రకరకాల కామెంట్లు చేశారు. దాంతో ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమపై బీఆర్ ఎస్ టార్గెట్ […]
KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే బయటకు వస్తూనే భారీ ప్లాన్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసెంట్ గా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు బీర్ఎస్ కు ఆయుధం అయిపోయందని అంటున్నారు. అదే […]
Congress Party : బీఆర్ ఎస్ పాఠాలను తిరిగి అప్పజెప్పాలని రేవంత్ రెడ్డి రెడీ అయినట్టున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ మీద బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు ఎంత సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని.. రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోతారని.. ఇలా రకరకాల కామెంట్లు చేయడం మనం చూశాం. అయితే ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా […]
KCR : మాజీ సీఎం కేసీఆర్ ఇక రంగంలోకి దూకబోతున్నారు. ఇన్ని రోజులు తుంటి ఆపరేషన్ వల్ల ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకున్న ఆయన.. ఇక నుంచి ప్రజాక్షేత్రం లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు కోలుకున్న ఆయన.. త్వరలోనే యాక్షన్ మోడ్ లోకి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కృష్నానది జలాల వినియోగంతో పాటు ప్రాజెక్టుల నిర్వహన కేంద్రానికి అప్పగించడం మీద […]
KTR : ఇప్పుడు కేటీఆర్ బీఆర్ ఎస్ తరఫున అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ప్రతి విషయంలో ఎలాగైనా కాంగ్రెస్ ను దుయ్యబట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ కు చాలా సమయం ఉంటుంది. అందుకే చాలా రకాలుగా ప్లాన్లు చేసుకుంటూ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు బీఆర్ ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపుతూనే మరో వైపు కాంగ్రెస్ మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఎలాగైనా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల […]