Telugu News » Tag » KCR
Kcr : కేసీఆర్ కు తెలిసినంత రాజకీయం ఇంకెవరికీ తెలియదని అంటారు బీఆర్ ఎస్ నేతలు. ఎందుకంటే కేసీఆర్ సొంతంగా ఒక పార్టీని పెట్టి.. ప్రజలందరినీ ఏకం చేసి సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అంతే కాకుండా కేసీఆర్ తన పార్టీని బలంగా మార్చుకున్న తీరు అందరికీ తెలిసిందే. ఉద్యమ పార్టీ స్థాయి నుంచి రాజకీయ పార్టీగా మార్చుకుని పదేండ్లు సీఎంగా ఉన్నారు. ఈ కాలంలో ఆయన రాజకీయాల్లో ఎంతో చతురత చూపించారు. ప్రతిపక్షాలను తన […]
KTR : గెలిచేదెవరు? ప్రజా క్షేత్రంలో విజేతగా మిగిలేదెవరు? అధికారంలోకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసెదెవరు? ఏపీ పాలిటిక్స్ సెంటర్ గా ఇప్పుడీ ప్రశ్నలే వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలపై, వచ్చే ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా తమ పనితీరుకు పదును పెడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఏ అభ్యర్థికి ఎన్ని గెలుపు అవకాశాలున్నాయంటూ శాతాలతో సహా ఫలితాల్ని ఊహిస్తున్నాయి. అయితే ఏపీ […]
KCR : ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి అనే మాట అన్నిటిదగ్గరేమో గానీ రాజకీయాల్లో మాత్రం పర్ ఫెక్ట్ గా సూటవుతుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి శాసించిన నేతలు కాస్తా జనాల నుంచి విముఖత ఎదుర్కొని ఉనికి కోసం పోరాడడానికే ఉన్నకాలం సరిపోయే పరిస్థితొస్తుంది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ నేతల సిచ్యుయేషన్ దాదాపు అదే. లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్.. ఎన్నికలేవైనా సరే ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అన్నట్టుగా దశాబ్ధకాలం పాటు […]
BRS : ఒకప్పుడు బీఆర్ ఎస్ లోకి ఇతర పార్టీల నుంచినేతలు క్యూ కట్టేవారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకప్పుడు బీఆర్ ఎస్ టికెట్ దొరికితే చాలు దానిపై ఎవరైనా ఈజీగా గెలుస్తారు అనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోయినప్పటి నుంచి పార్టీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానికి తోడు వరుసగా పార్టీ నేతలపై వస్తున్న కొన్ని ఆరోపణలు ఇంకా ప్రతిష్టను దెబ్బ […]
Revanth Reddy : బీఆర్ ఎస్ విషయంలో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ప్రజల్లో బీఆర్ ఎస్ పట్ల ఉన్న గ్రాఫ్ ను పూర్తిగా పడగొట్టేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇప్పటికే కాళేశ్వరం మీద చాలా రకాలుగా ప్రచారాలు నిర్వహించారు. కాళేశ్వరంలో అవినీతి అంటూ.. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశారు. అటు అసెంబ్లీలో దానిపై చర్చ పెట్టడం, ఆ తర్వాత మేడిగడ్డ పరిశీలన.. […]
KCR : మాజీ సీఎం కేసీఆర్ కు అన్ని విధాలుగా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం మీద పెద్ద ఎత్తున నానా రచ్చ చేసింది. అసెంబ్లీలో చర్చ, మేడిగడ్డ సందర్శన, ఆ తర్వాత అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో నానా బీభత్సం సృష్టించింది. కానీ ఆ ఆరోపణలను బీఆర్ ఎస్ గానీ, కేసీఆర్ గానీ బలంగా తిప్పికొట్టలేకపోయారు. అంతే […]
Kcr : కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మరోసారి చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాస్తవానికి మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నా సరే చేతులారా పోగొట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం ఇవ్వడమే కొంప ముంచిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా సరే వారికే టికెట్లు ఇవ్వడం వల్లనే ప్రజల్లో ఓటమి చవి చూశామని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించాలని లక్షయంగా […]
KCR : కేసీఆర్ రాజకీయాల్లో సిద్ధహస్తుడు. తనకు దూరం అవుతున్న వర్గాలను ఎలా దగ్గరకు చేర్చుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇలా తనకు దూరం అవుతున్న ప్రతి వర్గాన్ని దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చాలా కోణాల్లో ఆలోచిస్తున్నారు. అసలు ఏయే వర్గాలు బీఆర్ ఎస్ దూరంగా ఉన్నాయి.. ఎందుకు దూరం అయ్యాయి అనే విషయాలను తెలుసుకునేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా […]
BJP : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో ఇప్పుడు తెలంగాణలోని అన్ని పార్టీలు ఎంపీ ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలా స్పీడుగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దాంతో అటు బీజేపీ కూడా అలెర్ట్ అయిపోయింది. మేమేం తక్కువ కాదని.. ఇప్పటికే యాత్రలు కూడా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. కాగా బీజేపీ ఎంత చెప్పుకున్నా సరే చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కమలం పార్టీకి లేరు. […]
KCR : కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనకాల ఓ పెద్ద వ్యూహమే ఉంటుందని చెబుతుంటారు ఆయన అనుచర వర్గం. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనేది వారి వాదన. కేసీఆర్ తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. దేశ రాజకీయాల్లో తన ఫ్యామిలీ ప్రధాన పాత్ర పోషించాలనేది ఆయన ఆలోచన. అలాంటప్పుడు తన కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పార్లమెంట్ కు పంపాల్సి ఉంటుంది. […]
Revanth Reddy : తెలంగాణ గడ్డ సెంటిమెంట్ అనేది చాలా పవర్ ఫుల్ వెపన్. ఇన్ని రోజులు దాన్ని బీఆర్ ఎస్ పదేండ్లుగా వాడుకుంది. అందుకే రెండు సార్లు అధికారంలోకి కూడా వచ్చింది. తెలంగాణ హక్కులను కాపాడేది తమపార్టీనే అనిచాలా సార్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. కానీ మూడోసారి అంటే మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కాకుండా అభివృద్ధి మంత్రాన్ని జపించారు బీఆర్ ఎస్ నేతలు. దాంతో భారీ దెబ్బ పడిపోయింది. బీఆర్ ఎస్ […]
BJP : తెలంగాణ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే బండి సంజయ్ హయాంలో దూసుకుపోతున్న బీజేపీకి దేశ నాయకత్వం ఒక్క సారిగా బ్రేకులు వేసింది. సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని పెట్టేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీని. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద దెబ్బ పడింది. పైగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన రేవంత్ […]
BRS : బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పార్టీకి పోరాటం అనేది వెన్నతో పెట్టిన విద్య. అసలు ఆ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి. అధికారంలో ఉన్నప్పుడు చాలా విషయాలను కేసీఆర్ సర్కార్ లైట్ తీసుకుంది. వాటిని ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి తీవ్రంగా పోరాడి మరీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే ఇప్పుడు రేవంత్ సర్కార్ కు పెద్ద […]
BRS Party : ఏ మాత్రం సందు దొరికినా సరే దాన్నే అస్త్రాలుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నేతలు చాలా దిట్ట. అందులో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే వ్యూహాలు పన్నడంలో బీఆర్ ఎస్ నేతలు చాలా షార్ఫ్. అధికారంలో ఉన్నప్పుడే తమ మీదకు ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడేవారు. వారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతాయా.. అందులో మనకు ఎలాంటి అస్త్రాలు దొరుకుతాయా అని వేచి చూసిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. […]
KCR : కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వ్యవహారాలను ఆయనే స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారంట. ఇందులో భాగంగా చాలా రోజులుగా కేసీఆర్ మీద ఉన్న కుటుంబ పాలన మార్క్ ను చెరిపేయాలని అనుకుంటున్నారంట. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ సీఎంగా ఉండటం, హరీశ్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా, కీలక శాఖలకు మంత్రులుగా ఉండటం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఆ పార్టీకి. దాన్ని […]